• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, August 26, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రౌద్ర రూపాయ నమః రివ్యూ..

Maari by Maari
April 12, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
రౌద్ర రూపాయ నమః రివ్యూ..

Share and Enjoy !

Shares
Twitter

కాలకేయ ప్రభాకర్, మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 12న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాకు జాన్ భూషణ్ సంగీతం అందించాడు.

కథ.. ఆద్య(మోహన సిద్ది)కు తన జాబ్ గోవాకు ట్రాన్ఫర్ అవ్వడంతో తన చెల్లి(పాయల్ ముఖర్జీ)తో కలిసి గోవాకు వెళ్తుంది. అక్కడ ఆఫీస్ క్వార్టర్స్ ఇంకా రెడీ అవ్వకపోవడంతో ఆఫీస్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ మోజా విల్లాలో ఉంటారు. వేళ్ళ విల్లా పక్కనే ఇంకో వీళ్ళలో మాజీ ఆర్మీ మేజర్(కాలకేయ ప్రభాకర్)ఉంటాడు. అతనికి ఉన్న ఓ సమస్యతో ఆవేశంతో ఎదురుగా ఎవరైనా గొడవ పెట్టుకున్నా, ఎక్కువ మాట్లాడినా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఆద్య చెల్లి లవర్ జై గోవాకు వచ్చి తన లవర్ ని కలిసి వెళ్లేముందు పక్క వీళ్ళలో ఏదో జరుగుతుందనిపించి వీడియో తెస్తాడు. అక్కడ మేజర్ తన భార్యని చంపేస్తూ ఉంటాడు. జైని చూసి అతన్ని కొట్టి పడేస్తాడు. జై కోసం వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ ఇంట్లోకి వెళ్తే అతని అసలు రూపం తెలుస్తుంది. అసలు మేజర్ అందర్నీ ఎందుకు చంపుతున్నాడు? అతనికి ఉన్న సమస్య ఏంటి? అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ దగ్గర్నుంచి ఎలా బయటపడ్డారు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ.. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు ఇటీవల మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ రౌద్ర రూపాయ నమః సినిమా కుడా అదే జానర్ లో వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అక్క చెలెళ్ల గురించి చూపించి గోవాకు రావడం, వీల్లలోకి వెళ్లడం, అక్క చెల్లెళ్ళ ప్రేమ కథలు, మేజర్ పాత్ర గురించి చూపించి అక్క చెల్లెల్లు మేజర్ ఇంట్లో చిక్కుకుపోవడంతో ఇంట్రెస్ట్ గా ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి కలిగిస్తారు. ఎక్కువ షూటింగ్ ఒకే లొకేషన్ లో తీసినా అక్కడే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని క్రియేట్ చేయడం విశేషం.

నటీనటులు.. కాలకేయ ప్రభాకర్ ఆల్రెడీ తన విలనిజంతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా తన నెగిటివిటితో మెప్పిస్తాడు. అక్కచెల్లెళ్లుగా నటించిన మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ భయపడుతున్న అమ్మాయిలుగా నటనతో మెప్పిస్తునే తమ అందాలతో కూడా అలరిస్తారు.

సాంకేతిక అంశాలు.. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనాలు చాలా ఎంగెజింగ్ గా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ను అలరించారు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ లో బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్ కి డామినేట్ గా అనిపిస్తుంది. సింపుల్ కథని తీసుకొని కథనం కొత్తగా ట్రై చేశారు. నిర్మాణపరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మూకీ చిత్రం”కావ్య రాజ్ ” ట్రైలర్ విడుదల

Next Post

‘టెనెంట్’ ట్రైలర్ చాలా బాగా నచ్చింది- హీరో ప్రియదర్శి

Next Post
‘టెనెంట్’ ట్రైలర్ చాలా బాగా నచ్చింది- హీరో ప్రియదర్శి

'టెనెంట్' ట్రైలర్ చాలా బాగా నచ్చింది- హీరో ప్రియదర్శి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

by Maari
August 25, 2026
0

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

by Maari
August 21, 2026
0

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

by Maari
August 21, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.