• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, April 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

దర్శకుడు సాయి రాజేష్ చేత “డర్టీ ఫెలో” నుంచి “సందెవేళ” పాట విడుదల

Maari by Maari
February 16, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
దర్శకుడు సాయి రాజేష్  చేత “డర్టీ ఫెలో” నుంచి “సందెవేళ” పాట విడుదల

Share and Enjoy !

Shares
Twitter

శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలోని సందేవేల పాటను ప్రముఖ దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది.

దర్శకులు సాయిరాజేష్ మాట్లాడుతూ: నా మిత్రుడు శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని అన్నారు.

చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ: మా డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ ను దర్శకులు సాయిరాజేష్ రిలీజ్ చేసి మా టిమ్ ని అభినందించారు. సాంగ్ సాయిరాజేష్ గారికి బాగా నచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాము అని అన్నారు.

నటి నటులు:
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : శ్రీమతి గుడూరు భద్ర కాళీ
బ్యానర్ : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : జి.యస్. బాబు.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆడారి మూర్తి సాయి
డి. ఓ. పి : రామకృష్ణ. యస్.
మ్యూజిక్: డాక్టర్. సతీష్ కుమార్.పి.
ఎడిటర్ : జేపీ
ఫైట్స్ : శంకర్
కొరియోగ్రఫీ : కపిల్ & ఈశ్వర్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘సుందరం మాస్టర్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి- మెగ్టాసార్ చిరంజీవి

Next Post

పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే సినిమా “మైరా”- శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి

Next Post
పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే సినిమా “మైరా”-  శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి

పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే సినిమా "మైరా"- శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

by Maari
April 23, 2026
0

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 22, 2026
0

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

by Maari
April 21, 2026
0

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

by Maari
April 21, 2026
0

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

by Maari
April 20, 2026
0

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

by Maari
April 20, 2026
0

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

by Maari
April 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.