• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“ఆహా”లో ట్రెమండస్ రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ z’

admin by admin
May 31, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“ఆహా”లో ట్రెమండస్ రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ z’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సందీప్‌ కిషన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రాజెక్ట్ z’ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ నిర్మించారు.

ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది ప్రాజెక్ట్ z.

Sundeep Kishan’s crazy suspense thriller ‘Project Z’ is streaming on Aha with tremendous response.

Sundeep Kishan’s blockbuster movie ‘Project Z’ is streaming on Aha OTT. This film is starring Lavanya Tripati and Jackie Shroff in lead roles. Directed by C.V. Kumar, this film is produced by SBK Films Corporation and Produced by Sk Bashid.

Sundeep Kishan, Lavanya Tripati, Jackie Shroff acting, with unique story and narration stand out in this movie which is full of excitement with thrilling elements that are interesting throughout.

This movie made with top technical values is currently entertaining the OTT audience. Project z continues to be top trending by giving a new experience to the audience.

Previous Post

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”కి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది – విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య

Next Post

‘ఇంద్రాణి’ మాస్ మార్వెల్ లాంటి సినిమా. ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

Next Post
‘ఇంద్రాణి’ మాస్ మార్వెల్ లాంటి సినిమా. ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

'ఇంద్రాణి' మాస్ మార్వెల్ లాంటి సినిమా. ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.