• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఏప్రిల్ 25న ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీ గ్రాండ్ రిలీజ్

admin by admin
April 19, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఏప్రిల్ 25న ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీ గ్రాండ్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ గ్రాండ్ రిలీజ్

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ…
ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన “మ్యాచింగ్.. మ్యాచింగ్” సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ… “మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ గారికి, రాంమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్ : సూర్యాపేట జంక్షన్
నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు,
డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్
స్టోరీ : ఈశ్వర్
మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్ : శ్రీనివాస్ కోర
లిరిక్స్ : ఎ.రహమాన్
పోస్టర్ డిజైనర్: ధనియేలె
రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎ పాండు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

‘Suryapet Junction’ Movie Set for a Grand Release on April 25

The upcoming Telugu film Suryapet Junction, starring Eeshwar and Naina Sarwar, is all set to hit theatres on April 25. Directed by Rajesh Nadendla and produced by Anil Kumar Katragadda and N. Srinivasa Rao under the banner of Yoga Lakshmi Art Creations, the film will have a grand release across the Telugu states through Global Cinemas Distribution.

Speaking on the occasion, lead actor Eeshwar shared,
“The teaser and trailer have already received a very positive response on digital platforms. Recently released song ‘Matching… Matching’ also added to the buzz. The response has significantly raised expectations for the film. Telugu audiences have always embraced films with good content, and that gave us the confidence to make this movie. The action scenes in the film are also portrayed very naturally. We hope the audience will watch and support Suryapet Junction in theatres when it releases on the 25th.”

Producer Anil Kumar Katragadda said,
“We are happy that our film Suryapet Junction is being released across Andhra and Telangana through Global Cinemas on April 25. We extend our thanks to Mr. Sunil and Mr. Ram Mohan for their support. We sincerely request everyone to watch the film in theatres.”

Technical Crew:

Banner: Yoga Lakshmi Art Creations
Title: Suryapet Junction
Producers: Anil Kumar Katragadda, N. Srinivasa Rao
Director: Rajesh Nadendla
Story: Eeshwar
Music: Roshan Saluri, Goura Hari
DOP: Arun Prasad
Editor: M.R. Varma
Co-Director: Srinivas Kora
Lyrics: A. Rahman
Poster Designer: Dhaniyele
Writers: Satya, Rajendra Bharadwaj
Executive Manager: E. Pandu
PROs: Kadali Rambabu, Dayyala Ashok

Previous Post

అక్కడికక్క‌డే దులుపుకుని వ‌చ్చేసేలాగా కాకుండా.. నాలుగైదు రోజులపాటు మాట్లాడుకునేలా చేసిన సినిమా సారంగపాణి జాతకం – దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ

Next Post

సోదరా సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది: హీరోలు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌

Next Post
సోదరా సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది: హీరోలు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌

సోదరా సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది: హీరోలు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

by admin
May 17, 2025
0

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
May 17, 2025
0

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

by admin
May 14, 2025
0

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

by admin
May 12, 2025
0

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.