భారత చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధిగా G20 సమ్మిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
2023లో భారత సినీ పరిశ్రమలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న స్టార్ రామ్ చరణ్ మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. RRRలో ...