సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘లడ్డు గాని పెళ్లి’ గీతం విడుదల
కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ...