• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నూతన నాయుడు కి పితృ వియోగం !!!

admin by admin
October 13, 2024
in Latest News, Politics, Politics
0
నూతన నాయుడు కి పితృ వియోగం !!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పరోపకారి, పేదల పక్షపాతి, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత, బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు తండ్రి కీ.శే.శ్రీ.సన్యాసి రావు నాయుడు గారు ఈరోజు(12-10-2024) దివంగతులయ్యారు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

కీ.శే.శ్రీ.సన్యాసి రావు నాయుడు గారు మృతి పట్ల పలువురు తమ దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags: Nutan NaiduNutan Naidu Father is no moreTelugu Bigg Boss fameTelugu Entertainment News
Previous Post

ఆహా లో అదరగొడుతున్న హీరో సుహాస్ ‘గొర్రె పురాణం’

Next Post

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

Next Post
యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

by admin
June 2, 2025
0

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

by admin
May 30, 2025
0

Mini Mahanadu held at Fremont in US a grand success

Mini Mahanadu held at Fremont in US a grand success

by admin
May 29, 2025
0

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

by admin
May 28, 2025
0

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

by admin
May 27, 2025
0

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

by admin
May 26, 2025
0

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

by admin
May 26, 2025
0

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

by admin
May 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.