• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, April 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

టాలీవుడ్ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

Maari by Maari
April 3, 2026
in Latest News, Movies, news, Politics, Politics, special
0
టాలీవుడ్ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

Share and Enjoy !

Shares
Twitter

డ్రగ్స్ కి నో చెప్పండి… మీ భవిష్యత్ ను… మీ జీవితాన్ని కాపాడుకోండి.. అనే నినాదంతో కదం తొక్కారు. యువ దర్శకుడు బి.సురేష్ పాణి. ఈయన రూపొందించిన యాడ్ ఫిల్మ్ గత జూన్ 26/2025న గద్దర్ అవార్డుల వేడుకలో “ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే” సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న 99రోజుల “ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ పోస్టర్ ను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో k.క్రాంతి కిరణ్ రెడ్డి,(జనప్రియ మేనేజింగ్ డైరెక్టర్) v.కమల్ కిషన్ (డైరెక్టర్ మార్కేటింగ్), N.సతీష్ కుమార్ cfo, తెలంగాణ ఈగల్ ఫోర్స్ అవేర్నెస్ వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ థియేట్రికల్ యాడ్ ప్రచారం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ప్రకటన ప్రజలలో బలమైన ప్రభావాన్ని సృష్టించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అనే సందేశాన్ని మరింత బలంగా చాటుతుంది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిలింలో నటించి, సపోర్టు చేసిన హీరోలు గోపీచంద్, అల్లరి నరేష్, నిఖిల్ సిద్ధార్థ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గార్లకు కృతజ్ఞతలు. ఈ యాడ్ ఫిలిం దర్శకత్వం బి.సురేష్ పాణి, స్పాన్సర్స్ జనప్రియ అప్ స్కేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మట్ట, మేనేజర్ వెంకట్రావు పెద్దపూడి, ఎడిటర్ కె.సి.బి హరి.డిఓపి బన్నీ..
కాగా ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్, మార్చి మొదటివారం నుండి తెలంగాణలోని అన్ని థియేటర్స్ లో ప్రద్శించనున్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఈ ‘ప్రేమ’ వ్యాపారం ఆలోచింపజేస్తుంది!

Next Post

ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది- హీరో విజయ్ దేవరకొండ

Next Post
ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది- హీరో విజయ్ దేవరకొండ

ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో "రణబాలి" అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది- హీరో విజయ్ దేవరకొండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

by Maari
April 23, 2026
0

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 22, 2026
0

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

by Maari
April 21, 2026
0

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

by Maari
April 21, 2026
0

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

by Maari
April 20, 2026
0

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

by Maari
April 20, 2026
0

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

by Maari
April 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.