• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

admin by admin
February 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ లిరికల్ సాంగ్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఇవాళ ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ చేశారు.

‘నందనందనా..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సిధ్ శ్రీరామ్ పాడారు. ‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చకా..ప్రాణాన్ని గుచ్చీ గుచ్చకా..చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ సాగిన ఈ పాట క్యాచీ ట్యూన్ తో ఇన్ స్టంట్ ఛాట్ బస్టర్ అవుతోంది. ఈ లిరికల్ వీడియోతో ‘నందనందనా..’ పాట “ఫ్యామిలీ స్టార్” మూవీకి ఒక స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

The first single ‘Nandanandanaa’ from Vijay Deverakonda’s “Family Star” is out now

The eagerly awaited film “Family Star,” featuring the star hero Vijay Deverakonda, Mrunal Thakur is produced by the ace producers Dil Raju and Shirish under the prestigious banner of Sri Venkateswara Creations, the film is directed by the entertaining Parashuram Petla. Vasu Varma serves as the creative producer of “Family Star,” which is set for a grand theatrical release on April 5th.

The music promotions for this movie kicked off today with the release of the first single ‘Nandanandanaa.’ The beautiful ‘Nandanandanaa’ is rendered by music director Gopi Sundar, with lyrics by Anantha Sriram and vocals by Sid Sriram. With its catchy tune, this song is quickly becoming an instant chartbuster. The lyrical video suggests that ‘Nandanandanaa’ will be a special highlight for the movie “Family Star.”

Actors: Vijay Deverakonda, Mrunal Thakur, and others

Technical Team:

  • Cinematography: K.U. Mohanan
  • Music: Gopi Sundar
  • Art Director: A.S. Prakash
  • Editor: Marthand K. Venkatesh
  • PRO: GSK Media, Vamsi Kaka
  • Creative Producer: Vasu Varma
  • Producers: Raju – Sirish
  • Written and Directed by Parasuram Petla
Previous Post

ప్రేమికుల జీవితాలను “ట్రూ లవర్” ఆసక్తికరంగా రిఫ్లెక్ట్ చేస్తుంది- హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

Next Post

సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ విడుదల

Next Post
సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ విడుదల

సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.