• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

admin by admin
March 30, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special
0
ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

దీయరాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “ఫ్రై డే”. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఈశ్వర్ బాబు ధూళి పూడి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే “ఫ్రై డే” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఉగాది పండుగే కాకుండా నిర్మాత శ్రీనివాస్ పెళ్లిరోజు కావడంతో చిత్ర యూనిట్ నిర్మాతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . అలాగే”ఫ్రై డే” సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా

*నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ* – “ఫ్రై డే” మూవీ టీమ్ నుంచి ప్రేక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ కథతో “ఫ్రై డే” చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా మా దర్శకుడు ఈశ్వర్ బాబు.ధూళిపూడి సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే “ఫ్రై డే” చిత్రాన్ని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నటీనటులు – , దీయరాజ్, రిహాన, ఇనయ సుల్తానా, స్నిగ్ధ నయని, నవీన్, వికాస్ వశిష్ఠ, రోహిత్ బొడ్డపాటి బలగం సంజయ్, సుమన్, ప్రగతి, కోటేశ్మనవ, శుభోదయం రాజశేఖర్, ప్రభు, జిమ్ క్యారీ మహేశ్, ఆర్ కే నాయుడు, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్
డైరెక్టర్ – ఈశ్వర్ బాబు ధూళి పూడి
స్టోరీ, డైలాగ్స్ – రాజ్ మరియన్
ప్రొడ్యూసర్ – కేసనకుర్తి శ్రీనివాస్
మ్యూజిక్ – ప్రజ్వల్ క్రిష్
లిరిక్స్ – మధు కిరణ్.ఎం
ఎడిటర్ – ప్రవీణ్ టమ్ టమ్
సినిమాటోగ్రఫీ – పృథ్వీ
పీఆర్ఓ – బి.వీరబాబు

“Ugadi Greetings with the release of the poster of the un expected suspense thriller movie ‘Friday’ with a Different screenplay execution, which is getting ready for a grand theatrical release soon.”

The movie “Friday” stars Deeyaraj palakonda,inaya sulthana,rihana ,vikas vasista and rohit boddapati as the lead actors. Which is produced by Kesanakurti Srinivas under the Sri Ganesh Entertainments banner. Directed by Eswar Babu Dhulipudi, the film is a unique suspense thriller with unexpected twists. The shooting of the movie has been completed, and the team is currently working on the song recording and post-production activities. The makers are planning for a grand theatrical release of “Friday” soon. On the occasion of Ugadi, a new poster of the movie “Friday” was released today, which is interesting and captivating.

On this occasion, Producer Kesanakurthi Srinivas stated, “We extend our Ugadi greetings to the audience from the ‘Friday’ movie team. We are producing the movie ‘Friday’ with a fresh suspense thriller storyline. Our director Eswar Babu Dhulipudi. is making the film in a way that will captivate the audience throughout. The entire shoot has been completed. We are currently recording the songs and working on post-production. We will bring the movie ‘Friday’ for a grand theatrical release soon. We hope to have your support for our movie.”

Cast: Deeyaraj, Rihana, Inaya Sultana, Snigdha Nayani, Naveen, Vikas Vasishta, Rohit boddapati,Balagam Sanjay, Suman, Pragathi, Koteshmanav, Shubodayam Rajasekhar, Prabhu, Jym Carrey Mahesh, RK Naidu

Tags: DeeyarajFridayInaya SultanaJym Carrey MaheshPrabhuRihanaRK Naidu
Previous Post

యువతను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీ మధురం

Next Post

ఉగాది శుభాకాంక్షలతో “నిశ్శబ్ద ప్రేమ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

Next Post
ఉగాది శుభాకాంక్షలతో “నిశ్శబ్ద ప్రేమ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

ఉగాది శుభాకాంక్షలతో "నిశ్శబ్ద ప్రేమ" మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.