• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, September 30, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

Maari by Maari
September 30, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, special, sports
0
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

Share and Enjoy !

Shares
Twitter

రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘వేల్’. ఈ చిత్రాన్ని క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ జి. అశోక్ (రాజు), వై మురళి(రాజు) నిర్మిస్తున్నారు. డైరెక్టర్ నాగేంద్ర ఆవుల రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో ‘వేల్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ – ఈ సినిమా మొత్తం గోవాలో చిత్రీకరించారు. ప్రతి సీన్ ఎక్కడా ల్యాగ్ లేకుండా వెళ్తూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ కథలో అనేక కోణాలు ఉన్నాయి. స్టోరీలోని ఎలిమెంట్స్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ అమృత శ్రీవాత్సవ మాట్లాడుతూ – నేను మిస్ ఇండియా విన్నర్ అయ్యాక మిస్ వరల్డ్ పోటీలకోసం సన్నద్ధమవుతూ వచ్చాను. ఆ క్రమంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. నాకు దక్షిణాది చిత్రాలు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇలాంటి ఇండస్ట్రీలో నేనూ భాగమవ్వాలని కోరుకున్నా. ఈ చిత్రంలో నాయికగా నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశారు. త్వరలోనే మా మూవీ మీ ముందుకు రాబోతోంది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. అన్నారు.

హీరో రవిచంద్ర మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. మాది స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ. హిట్ కొడుతున్నాం అనే నమ్మకం మాలో ఉంది. ఈ సినిమాలో యాక్షన్ , రొమాన్స్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాను డే అండ్ నైట్ షెడ్యూల్స్ లో మా డైరెక్టర్ గారు కష్టపడి రూపొందించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ఆదిత్య మాట్లాడుతూ – ఒక మనిషి తనకు కావాల్సిన పనులు చేయించుకోవడం కోసం ఎలాంటి మసుగులు వేసుకుని ప్రవర్తిస్తున్నాడు అనే పాయింట్ తో మా డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్ట్స్ సీన్ ఎం జరుగుతుంది అనేది ఊహించలేం. సినిమా మంచి పేస్ తో వెళ్తూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇలాంటి మంచి మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది. మా మూవీ ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్న చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ – మా మూవీ ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ కారణం. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే కథను బాగా తెరకెక్కించగలిగాం. ఈ సినిమాకు ఏం కావాలన్నా ఆయన సమకూర్చారు. మా సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. మా టీమ్ అంతా కంప్లీట్ గా సపోర్ట్ చేసి క్వాలిటీ మూవీ చేసేందుకు కష్టపడ్డారు. మా హీరోలు, హీరోయిన్ ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు ఈ చిత్రాన్ని ప్యాషనేట్ గా నిర్మించారు. ఆయనలాంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం. ఇద్దరు యంగ్ ఎనర్జిటిక్ హీరోలు రవితేజ, ఆదిత్య ఈ చిత్రంలో నటించారు. మిస్ ఇండియా అమృత హీరోయిన్ గా మనల్ని ఆకట్టుకోనుంది. ట్రైలర్ చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ బాగా నటించారు. డైరెక్టర్ నాగేంద్ర పగలూ రాత్రీ షెడ్యూల్స్ లో తక్కువ టైమ్ లో ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మించారని తెలిసింది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు – రవిచంద్ర, ఆదిత్య, అమృత, రాధికా రామ్, ముని కుమార్, సురేష్ మరియన్న, శివుంబైర కొడియాల, వంశీరాజ్, శివానందన్, జి.ఉమేష్

టెక్నీషియన్స్
—————-
ఎడిటర్ – భాను
డీవోపీ – సాయి శ్రీరామ్
మ్యూజిక్ – వెంకటేష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – వంశీ రాజు
ప్రొడ్యూసర్స్ – జి. అశోక్(రాజు), వై.మురళి (రాజు)
స్క్రిప్ట్, డైరెక్షన్ – నాగేంద్ర ఆవుల
పీఆర్ఓ – బి. వీరబాబు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
September 30, 2026
0

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

by Maari
September 25, 2026
0

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

by Maari
September 23, 2026
0

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

by Maari
September 23, 2026
0

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

by Maari
September 22, 2026
0

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by Maari
September 22, 2026
0

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

by Maari
September 22, 2026
0

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

by Maari
September 21, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.