• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 17, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విశాల్ ‘రత్నం’ సెన్సార్ పూర్తి… ఘనంగా రేపే విడుదల

Maari by Maari
April 25, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Politics, special
0
విశాల్ ‘రత్నం’ సెన్సార్ పూర్తి… ఘనంగా రేపే విడుదల

Share and Enjoy !

Shares
Twitter

యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

సినిమా రేపే (ఏప్రిల్ 26) విడుదల కానుంది. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Versatile Star Vishal’s Much-awaited Actioner Rathnam Completed Censor – Grandly Releasing Tomorrow

Versatile Star Vishal’s much-awaited film Rathnam directed by Hari will be hitting the screens tomorrow with high expectations, since the hero and director duo delivered two blockbusters in their combination already and Vishal’s last movie was also a sensational hit. Furthermore, the promotional stuff of Rathnam generated a lot of hype for the movie. Particularly, the recently released trailer has got an overwhelming response. Vishal while speaking during the film’s press meet assured that a suspense element in the movie will amaze the audience in the theatres. Rathnam is jointly produced by Kaarthekeyen Santhanam under the banners of Stone Bench Films and Zee Studios. CH Satish Kumar and K Raj Kumar of Sri Siri Sai Cinemas will be releasing the movie grandly in a massive number of theatres in Telugu states.

Meanwhile, the movie completed its censor formalities and it received a U/A certificate. The censor officials appreciated the team for the content, the brilliant taking and making. The movie indeed is going to give a thrilling experience with a gripping screenplay. Vishal’s power-packed performance is going to be one of the biggest assets, other than Hari mark treatment and Rockstar DSP’s outstanding music.

The makers have also come up with a new song- Yetuvaipo, ahead of the release. Rockstar Devi Sri Prasad scored an inspiring and ground-breaking number that teaches us valuable life lessons. Shree Mani penned thought-provoking lyrics for the song, whereas Hariharan brought life to it with his expressive vocals. The visuals show intense emotions. The song creates a stir in no time and is going to have a double impact in theatres.

Priya Bhavani Shankar played the female lead in the movie. M Sukumar is the cinematographer. T S Jay is the editor for this movie co-produced by Kalyan Subramaniam Alankar Pandian.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

శబరి… అందరికీ నచ్చే సీట్ ఎడ్జ్ సైకలాజికల్ థ్రిల్లర్ – వరలక్ష్మీ శరత్ కుమార్

Next Post

“వాలంటీర్” ఫస్ట్ లుక్ విడుదల

Next Post
“వాలంటీర్” ఫస్ట్ లుక్ విడుదల

"వాలంటీర్" ఫస్ట్ లుక్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

by Maari
November 16, 2025
0

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

by Maari
November 14, 2025
0

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
November 11, 2025
0

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

by Maari
November 11, 2025
0

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

by Maari
November 7, 2025
0

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..  చూసి కాసేపు నవ్వుకోండి…!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. చూసి కాసేపు నవ్వుకోండి…!

by Maari
November 7, 2025
0

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

by Maari
November 5, 2025
0

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Maari
November 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.