• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ “తుఫాన్”

Maari by Maari
August 8, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ “తుఫాన్”

Share and Enjoy !

Shares
Twitter

హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ “తుఫాన్” రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ అదే సక్సెస్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. “తుఫాన్” సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్నీక్ పీక్ సినిమాపై అంచనాలు పెంచింది. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన “తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా రేపు (ఈ నెల 9న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

“తుఫాన్” సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్. ఆడియన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతోంది “తుఫాన్” మూవీ.

నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్

Vijay Antony’s Poetic Action Film “Toofan” grand theatrical release tomorrow

Vijay Antony’s poetic action film Toofan is set for a grand theatrical release tomorrow. Having already debuted in Tamil with considerable success, the makers are confident that it will achieve similar success in Telugu. The songs and trailer have been well-received, and the sneak peek has heightened expectations for the film. Toofan, which has intrigued audiences with its fresh content, will be released theatrically tomorrow (9th of this month) by Sree Siri Sai Cinemas.

Toofan is produced by Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora under the Infinity Film Ventures banner. This company previously produced Raghavan and Hathya, both starring Vijay Antony. Directed by Vijay Milton, Toofan falls into the poetic action entertainer genre and promises a unique cinematic experience.

Cast: Vijay Antony, Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, Thalaivasal Vijay, and others.

Technical Team:

  • Costumes: Shimona Stalin
  • Designer: Tandora Chandru
  • Action Choreographer: Supreme Sundar
  • Art Director: Arumugaswamy
  • Editing: Praveen KL
  • Music: Achu Rajamani, Vijay Antony
  • Dialogue Writer: Bhashya Shree
  • PRO: GSK Media (Suresh – Sreenivas)
  • Producers: Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
  • Written, Cinematography, Direction: Vijay Milton

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ నాగులపల్లి ప్రారంభించిన ‘ఓ.జి.ఎఫ్‌’

Next Post

పుష్ప-2 ది రూల్‌ నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌ విడుదల

Next Post
పుష్ప-2 ది రూల్‌ నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌ విడుదల

పుష్ప-2 ది రూల్‌ నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.