• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వెండితెర జేజెమ్మకు ఈ జన్మదినం ప్రత్యేకం

admin by admin
November 6, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
వెండితెర జేజెమ్మకు ఈ జన్మదినం ప్రత్యేకం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం,విజయాలతో హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె న‌టించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్ గా అనుష్క నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా.

అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. ‘వేదం’ సినిమాలో సరోజ క్యారెక్టర్ లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును అందుకున్నారు.

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం,అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

బాహుబలి సినిమాలోని ‘దేవసేన’ పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు.2021లో విడుదలైన ‘నిశ్శబ్దం’ ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.

అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా “భాగమతి-2” ని యూవీ క్రియేషన్స్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్.

Wishing a very Happy Birthday To Anushka Shetty

Heroes enjoy humongous fan base and persona in the film industry. One actress who rose to fame on her own and created a star image for herself is Anushka Shetty. With films like Arundhathi, Rudramadevi, Bhaagamathie and others, she has gained a stellar fan base. She was recently seen in Miss Shetty Mr Polishetty and she was lauded for her fine performance in the film.

Anushka managed to score box office hits on par with star heroes films apart from being a refined actress with a strong skillset. She played a bold role in Vedam and in films like Arundhathi and Rudramadevi she played the powerful lead roles and was lauded for the same. She won the Filmfare award thrice for Arundhathi, Vedam and Rudramadevi.

The veteran actress made her debut with Nagarjuna’s Super and there has been no looking back ever since.

Anushka played a larger than life role in Baahubali as Devasena.

She then experimented around with Size Zero as she put on a lot of weight for the film. And then came challenging roles in films like Sye Raa and Nishabdham.

We wish the versatile actress, Anushka a very happy birthday and hope she leads a prosperous life with abundance of love and admiration in the due course. Her 50th film ‘Bhaagamathie’ is in the planning on a lavish scale by UV Creations.

Previous Post

ఇద్ద‌రు మ‌హిళ‌లు చేసిన ఇలాంటి ఫైట్‌ను ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చూసుండ‌రు: క‌త్రినా కైఫ్‌

Next Post

పోలీసులకు, రాజకీయ నాయకులకు మధ్య జరిగే ‘కోట బొమ్మాళి పీఎస్‌’ కథ

Next Post
పోలీసులకు, రాజకీయ నాయకులకు మధ్య జరిగే ‘కోట బొమ్మాళి పీఎస్‌’ కథ

పోలీసులకు, రాజకీయ నాయకులకు మధ్య జరిగే ‘కోట బొమ్మాళి పీఎస్‌’ కథ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.