• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఉగాది శుభాకాంక్షలతో “నిశ్శబ్ద ప్రేమ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

admin by admin
March 30, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special
0
ఉగాది శుభాకాంక్షలతో “నిశ్శబ్ద ప్రేమ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా “నిశ్శబ్ద ప్రేమ”. ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

నిర్మాత కార్తికేయన్.ఎస్ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ కు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాదిలో మీ అందరికీ మంచి జరగాలని మా “నిశ్శబ్ద ప్రేమ” మూవీ టీమ్ నుంచి కోరుకుంటున్నాం. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రేమ కథగా మీ ముందుకు రాబోతోంది. లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో శ్రీరామ్ పర్ ఫార్మెన్స్ “నిశ్శబ్ద ప్రేమ” సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ లో మా మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటీనటులు – శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో, తదితరులు

టెక్నికల్ టీమ్

లైన్ ప్రొడ్యూసర్ ఎ. జెపి ఆనంద్
స్టంట్ – మిరాకిల్ మైఖేల్
కొరియోగ్రఫీ – దినేష్
డీవోపీ – యువరాజ్.ఎం
ఎడిటర్ – మదన్.జి
మ్యూజిక్ డైరెక్టర్ – జుబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – పరిటాల రాంబాబు
పీఆర్ఓ – వీరబాబు
బ్యానర్ – సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – కార్తికేయన్.ఎస్
డైరెక్టర్ – రాజ్ దేవ్

With Ugadi greetings, the new poster of the movie “Nishabdha Prema” has been released, and the movie is all set for a grand theatrical release in April.

Actor Sriram, known to Telugu audiences through several super-hit films and web series, is starring in his new movie “Nishabdha Prema”. Priyanka Timmesh plays the female lead in this film. Produced under the banner of Celebright Productions by Karthikeyan S., the movie is directed by Raj Dev, a romantic action entertainer. The movie is ready for a grand theatrical release in April. Today, a new poster of the movie was unveiled, extending Ugadi greetings to the audience.

Producer Karthikeyan S. stated – “Ugadi greetings to all Telugu audiences. We wish you all happiness in the new Telugu year from the Nishabdha Prema team. The movie is coming to you with a unique concept and an entirely new love story. Love, action, and romantic elements will appeal to audiences of all ages. Actor Sriram’s performance is a special attraction for Nishabdha Prema. We are planning for a grand theatrical release of our movie in April and hope to get your support for the film.”

Cast – Sriram, Priyanka Timmesh, Harish Peradi, Viaan, Niharika Patro, and others.

Technical Team
Line Producer – A. JP Anand
Stunt – Miracle Michael
Choreography – Dinesh
DOP – Yuvraj M.
Editor – Madan G.
Music Director – Jubin
Executive Producer – Paritala Rambabu
PRO – Veerababu
Banner – Celebright Productions
Producer – Kartikeyan S.
Director – Raj Dev

Tags: Nishabdha Premathe new poster of the movie "Nishabdha Prema" has been releasedWith Ugadi greetings
Previous Post

ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

Next Post

వేసవిలో ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్దమైన హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ ”ఒక బృందావనం”

Next Post
వేసవిలో ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్దమైన హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ ”ఒక బృందావనం”

వేసవిలో ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్దమైన హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ ''ఒక బృందావనం''

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.