• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఆయ్’ వంటి నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్‌కి వర్క్ చేయటం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది – మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల

admin by admin
March 24, 2024
in Cinema, deccanfilm.com, gallery, news, special
0
‘ఆయ్’ వంటి నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్‌కి వర్క్ చేయటం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది – మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రామ్ మిర్యాల…ఆయన పాట వింటుంటే మన స్నేహితుడే పాడుతున్నట్లుంటుంది. మన మట్టి వాసనను గుర్తుకు తెచ్చేలా, మన భావోద్వేగాలను స్పృశించేలా పాట పాడటం ఆయన నైజం. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తనదైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అచ్చ తెలుగు వినోదాల విందుల ‘ఆయ్’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.ఈ వేసవిలో సినిమా సందడి చేయటానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాలతో ప్రత్యేకమైన చిట్ చాట్…

  • ‘ఆయ్’ సినిమా కోసం నన్ను బన్నీవాస్‌గారు పిలిచారు. నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకలా ఉంటుంది. ఆయనేమో నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తామని అన్నారుగా.. నాకేం సెట్ అవుతుందిలే నో చెప్పేద్దామని అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్లి కథ విన్నాక.. చాలా బాగా నచ్చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. సినిమాలో ఆసాంతం కామెడీతో పాటు చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది.
  • సినిమాలో రెండు పాటలు చేశాను. రీసెంట్‌గా ‘సూఫియానా..’ అనే మెలోడి సాంగ్ రిలీజైంది. పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్స్‌లో సినిమా వచ్చిన తర్వాత సాంగ్ నెక్ట్స్ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. మరో పాట పెళ్లి నేపథ్యంలో ఉంటుంది. అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది.
  • సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్‌కి, చిత్ర దర్శకుడితో మంచి బంధం ఉండాలి. అప్పుడే మంచి సంగీతం కుదురుతుంది. ఇది చాలా సందర్భాల్లో నిజమైయ్యాయి. ఇక ఆయ్ సినిమాలో ‘సూఫియానా..’ సాంగ్ ఇంత చక్కగా రావటానికి కారణం.. డైరెక్టర్ అంజి కె.మణిపుత్ర. ఆయన నాకు సిట్యువేషన్స్ వివరించిన తీరుతో మంచి పాటలను అందించగలిగాను.
  • ఓ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్నీ రకాల పాటలను చేయాలనేది నా కోరిక. కొన్ని సందర్భాల్లో చేయగలమా లేమా అని అనుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు దర్శకుడితో ఉన్న బాండింగ్ కూడా మనలో కొత్త ఔట్ పుట్‌ను తీసుకొస్తుంది. ఆయ్ సినిమాకు సంబంధించి నా విషయంలో జరిగిందదే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ లో నేను సినిమా చేయలేదు. నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. తప్పకుండా పాటలు మెప్పిస్తాయి.
  • ఓ టెక్నీషియన్ గా ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉండాలి. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త సౌండింగ్ ను ప్రేక్షకుడికి అందించాలనే తాపత్రయంతో పని చేయాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ జర్నీలో మనం పని చేసే దర్శకుల సహకారం కూడా ఎంతో అవసరం. ఇప్పటి వరకు నేను పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారందరికీ థాంక్స్.
  • ప్రస్తుతం ‘ఆయ్’ సినిమాకు వర్క్ చేస్తున్నాను. సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ‘టిల్లు స్క్వేర్’ మూవీ మార్చి 29న రిలీజ్ అవుతుంది.
  • Working for a Nativity Fun Entertainer Aay Film was a new experience. Surely, you will love the songs – Music Director Ram Miriyala

Ram Miryala, the acclaimed singer and music director, has once again enchanted audiences with his latest venture, ‘Aay’. Set against the picturesque backdrop of Godavari, this upcoming Telugu entertainment film promises to be a delightful blend of love, laughter, and situational comedy, catering to audiences of all ages.

Upon being approached by the dynamic producers Bunny Vas and Vidya Koppineedi, Ram Miryala eagerly joined the project, drawn by the promise of a nativity fun entertainer. However, it was the captivating storyline that truly captured his heart. Under the direction of the talented Anji K. Maniputra, Ram found himself inspired to create music that perfectly complemented the narrative, resulting in soul-stirring melodies that resonate deeply with listeners.

Reflecting on his creative process, Ram emphasizes the importance of collaboration and mutual understanding between a music director and a film director. It is this synergy that allowed him to craft songs like ‘Sufiyanaa…’, a melody that has already captured the hearts of audiences and is poised to become a timeless classic.

For Ram Miryala, ‘Aay’ has been a journey of exploration and growth, pushing him to expand his artistic horizons and embrace new experiences. As the film gears up for its summer release, accompanied by another promising project, ‘Tillu Square’, set to premiere on March 29, Ram remains dedicated to his craft, continually striving to deliver fresh and captivating sounds to his audience.

Previous Post

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ చేతుల మీదుగా TFJA సభ్యులకు హెల్త్ కార్డుల పంపణీ

Next Post

‘కంగువ’ లాంటి ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంది – హీరో సూర్య

Next Post
‘కంగువ’ లాంటి ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంది – హీరో సూర్య

'కంగువ' లాంటి ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంది - హీరో సూర్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.