• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యమ సందడిగా”ఏ చోట నువ్వున్నా”ఫ్రీ రిలీజ్ వేడుక

admin by admin
November 13, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
యమ సందడిగా”ఏ చోట నువ్వున్నా”ఫ్రీ రిలీజ్ వేడుక
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈనెల 17 విడుదల

ఎమ్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు – మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎస్ వి.పసలపూడి దర్శకత్వంలో నిర్మించిన చక్కటి పల్లెటూరి ప్రేమకథా చిత్రం “ఏ చోట నువ్వున్నా”. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “పల్లెటూరి నేపథ్యంలో అందంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం విజయవంతం అవ్వాలని ఆకాంక్షీస్తూ చక్కటి కథాంశాన్ని ఎన్నుకొన్న దర్శకుడు ఎస్.వి. పసలపూడి, నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావులను అభినందించారు. అదే విధంగా ఈవెంట్ కి హాజరైన ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ. ఎస్ రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ, ప్రముఖ నటులు- నిర్మాత రాంకీ, ప్రముఖ రచయిత మరుదూరి రాజా, ఈవెంట్ స్పాన్సర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎల్.ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శివ రెమిడాల చిత్ర విజయాన్ని కోరుకుని యూనిట్ కి అభినందనలు తెలిపారు!!

చిత్ర దర్శక నిర్మాతలకు అత్యంత సన్నిహితులు, “రారా పెనిమిటి” దర్శకనిర్మాత సత్య వెంకట్ గెద్దాడ చిత్ర యూనిట్ ని సభకు పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని నెల 17న విడుదల చేస్తున్నాం. దర్శకుడు ఎస్.వి పసలపూడి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్” అని కొనియాడారు. దర్శకుడు ఎస్. వి మాట్లాడుతూ “నిర్మాతల సహాయసహకారాలు మరువలేనివి. మా చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ సమాకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. రచయిత కుమార్ పిచ్చుక రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను కచ్చితంగా పొందుతుంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు!!

“Ye Chota Nuvvunna”
Touches everyone’s hearts

Says Guests at it’s
Pre-release Event

The Village romance film “Ye Chota Nuvvunnaa” Pre-Release event was celebrated grandly in Hyderabad, The movie is to be released on the 17th of this month

Mandalapu Srinivasa Rao and Medikonda Srinivasa Rao jointly produced a beautiful rural romance film titled “Ye Chota Nuvunnaa” Under the banner of MS Productions and it is directed by S.V.Pasalapudi. Shakhamuri Srinivasarao is the presenter of this film.

The film’s Pre-release event was held grandly at Prasad Labs in Hyderabad. On this occasion speaking at the event, Producer Council Chairman Mr Damodar Prasad said, “I wish for the success of this love film set in the backdrop of a rural setting and hailed the director SV Pasalapudi and its makers Mandalapu Srinivasa Rao and Medikonda Srinivasa Rao for choosing a decent plot.

“Ra ra Penimiti” director Satya Venkat Geddada, who is a close associate of the producers of this film, introduced the film unit to the gathering.

The producers said, “We are releasing this film on the 17th of the month and praised the movie director SV Pasalapudi as “Director’s producer”.
While Director S. V Pasalapudi said, “The collaboration and support of the producers is unforgettable. The music of the film is composed by Tarun Rana Pratap and it is very impressive.

The film’s dialogues were penned by writer Kumar Picchuka and it will touch the hearts of the audience and hoped that the film will win the hearts of the Telugu audience.”

Popular Tollywood filmmakers VN Aditya, A S Ravikumar Chowdary, Narra Shivanagu, producers Tummalapalli Ramasatyanaraya, Ahiteja Bellamkonda, Actor-producer Ramky, famous writer Maruduri Raja, Event sponsorer and LN Constructions Pvt Ltd, Chairman Shiva Remidala and others who graced the event congratulated the movie team for the success of their film “Ye Chota Nuvvunnaa”!!

Previous Post

చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ విడుద‌ల‌!

Next Post

‘మంగళవారం’లో జీరో ఎక్స్‌పోజింగ్… చివరి 45 నిమిషాల్లో ట్విస్టులు నెట్స్ట్ లెవల్‌లో ఉంటాయి – దర్శకుడు అజయ్ భూపతి

Next Post
‘మంగళవారం’లో జీరో ఎక్స్‌పోజింగ్… చివరి 45 నిమిషాల్లో ట్విస్టులు నెట్స్ట్ లెవల్‌లో ఉంటాయి – దర్శకుడు అజయ్ భూపతి

'మంగళవారం'లో జీరో ఎక్స్‌పోజింగ్… చివరి 45 నిమిషాల్లో ట్విస్టులు నెట్స్ట్ లెవల్‌లో ఉంటాయి - దర్శకుడు అజయ్ భూపతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.