• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల

admin by admin
April 9, 2024
in Uncategorized
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. ఈ సందర్భంగా…

నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.

చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం. కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు.

శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘ మా మూవీ కమిటీ కుర్రోళ్లు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌ చేసిన మా సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. పోస్టర్ విడుదల చేశాం. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్,
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్,
నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).

Mega Daughter Niharika Konidea’s upcoming film with newcomers titled “Committee Kurrollu”

Mega Daughter Niharika Konidela continues to carve out her niche in the industry, showcasing not only her acting prowess but also her knack for selecting intriguing and diverse projects. In the latest development, Niharika is set to launch a captivating new venture, introducing a slew of fresh faces to the silver screen.

Amidst the festive air of Ugadi, the film’s title was unveiled, adding to the excitement. Titled ‘Committee Kurrollu,’ the youthful and dynamic title has sparked enthusiasm among movie buffs and the younger generation alike. The project boasts a talented ensemble cast, including Sandeep Saroj, Yashwant Pendyala, Trinath Varma, Prasad Behara, Eshwar Rachiraju, Manikantha Parasu, Lokesh Kumar Parimi, Shyam Kalyan, Raghuvaran, Sivakumar Matta, Akshay Srinivas, Sharanya Suresh, Tejaswi Rao,Teena Sravya, Vishika, and Shanmuki Nagumanthri. The new comers are super thrilled to make their debut under reputed banner.

Producer Niharika Konidela expressed her delight at expanding Pink Elephant Pictures from web series and short films to their maiden feature film, in collaboration with Shree Radha Damodar Studios. Making his directorial debut, newcomer Yadhu Vamsi aims to deliver a refreshing take on storytelling, with dialogues penned by the entertaining duo of Venkata Subhash Cheerla and Kondal Rao Addagalla.

Vamsi highlighted the banner’s evolution from concept-driven content to a full-length feature, showcasing a plethora of budding talents. He expressed his dedication to meeting expectations and called for the audience’s support. Anudeep, transitioning from a singer to a music director, expressed his joy at composing songs for the film, acknowledging the trust placed in him by producer Niharika and director Yadhu Vamsi.

Cinematographer Raju Edurolu, in his second collaboration with Niharika Konidela, expressed gratitude for the compelling script and the opportunity provided by Vamsi, praising the camaraderie among the cast and crew. With such enthusiasm and talent behind the scenes, ‘Committee Kurrollu’ promises to be an exciting addition to the cinematic landscape, eagerly awaited by audiences everywhere.

Committee Kurrollu

Male Lead CAST

Sandeep saroj as Siva
Yaswanth Pendyala as Surya.
Eshwar Rachiraju as William
Trinadh Varma as Subbu
Prasad Behara as Peddodu
Manikanta Parasu as Chinnodu
Lokesh Kumar Parimi as Aathram
Shyam Kalyan as Ravi
Raghuvaran as Rambabu
Shiva Kumar Matta as British
Akshay Srinivas as Kishore

Female Lead Cast

Sharanya Suresh as Madhuri
Tejaswi Rao as Jyothi,Teena sravya as Sridevi
Vishika as Padma
Shanmukhi Nagumanthri as Fathima

Character Artists

1.Sai Kumar as Bujji
2.Goparaju Ramana as Venkat Rao
3.Balagam Jayaram as Chalapathi Rao
4.Sri Lakhsmi as Idly mama
4.Kancherapalem Kishore as Sattayya
5.Kittayya as Suranna
6.Ramana Bhargav as Sudhakar
7.Jabardasth Sathipandu as Ganapathi babai

Niharika Konidela – Presents
Pink Elephant Pictures LLP Associated with Shree Radha Domadar Studios

Director: Yadhu Vamsi
DOP: Raju Edurolu
Music Director Anudeep Dev
Production Designer: Pranay Naini
Editor: Anwar Ali
Fights : Vijay
Choreographer : JD Master
Dialogues: Venkata Subhash Cheerla, Kondal Rao Addagalla
Associate Dialogues: Kiran Kumar Sathyavolu
Sound Design : Sai Maneendhar Reddy
Executive Producer: Manyam Ramesh
PRO – Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media)
Producers: Padmaja Konidela & Jayalakshmi Adapaka

Previous Post

బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో బెల్లంకొండ బిజీ బిజీ..!

Next Post

సస్పెన్స్ థ్రిల్లర్’ ‘ప్రసన్న వదనం’ నుంచి ‘నిన్నా మొన్న’ సాంగ్ విడుదల

Next Post
సస్పెన్స్ థ్రిల్లర్’ ‘ప్రసన్న వదనం’ నుంచి ‘నిన్నా మొన్న’ సాంగ్ విడుదల

సస్పెన్స్ థ్రిల్లర్’ 'ప్రసన్న వదనం' నుంచి 'నిన్నా మొన్న' సాంగ్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.