• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, September 4, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

Maari by Maari
September 4, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

Share and Enjoy !

Shares
Twitter

* సెప్టెంబర్ 9నుంచి సీజ‌న్ 1 పార్ట్ 2 ప్రారంభం

– ఇక‌పై ప్ర‌తీ బుధ‌వారం నుంచి 5 ఎపిసోడ్స్‌.. శుక్ర‌వారం ట్రైల‌ర్ విడుద‌ల‌

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ZEE5లో ‘వీరభద్రుని రహస్యం’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రతీ శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ వచ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ప్రతీ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ మొదటి సీజన్ పార్ట్‌1లో 30 ఎపిసోడ్స్ఆడియెన్స్‌ను అల‌రించాయి. వచ్చిన ప్రతీ ఎపిసోడ్‌కి అద్భుతమైన స్పందన దక్కుతోంది. ఈ తరుణంలో మొదటి సీజన్ పార్ట్ 1 పూర్తి కానుంది. ఇప్పటి వరకు 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను క్రాస్ చేయ‌టం విశేషం.

https://zee5.onelink.me/RlQq/vy5prb9a

తాజాగా జీ5లో సీజన్ 1 పార్ట్ 2 సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు. దీనికి సంబంధించిన స‌రికొత్త ట్రైల‌ర్ శుక్ర‌వారం రిలీజ్ కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇక నుంచి పార్ట్ 2లో బుధ‌వారం నుంచి ప్ర‌తీ వారం 5 ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. 90వ దశకంలోని బ్లాక్ బస్టర్ సీరియల్ ‘మర్మదేశం’కి రీ క్రియేషన్‌గా తీసిన ఈ సిరీస్ ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను చూసి నాగబాబు కూడా అభినందించారు. ఈ క్రమంలో

నాగబాబు మాట్లాడుతూ.. ‘ZEE5 సమర్ఫణలో కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ అద్భుతంగా ఉంది. ప్రతీ వారం కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయి. 90వ దశకంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మర్మదేశం’కి రీ క్రియేషన్‌లా ఈ సిరీస్ ఉంది. ఇంకా చూడని వాళ్లు ఉంటే వెంటనే చూసేయండి. అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కి మీడిగయా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ సిరీస్ అద్భుతంగా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ఈ సిరీస్‌లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ డివోషనల్ మిస్టరీ వెబ్ సీరిస్‌కు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించారు. లాంగ్ ఫార్మాట్‌లో ఈ ఏడాది లెక్కల్ని చూసుకుంటే మోస్ట్ వాచ్డ్ షోగా ‘వీరభద్రుని రహస్యం’ నిలిచింది.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

Next Post

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

Next Post
యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ "టార్టాయిస్" నుంచి 'నీ పరిచయం...' సాంగ్ లాంఛ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

by Maari
September 4, 2026
0

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

by Maari
September 4, 2026
0

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

by Maari
September 4, 2026
0

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

by Maari
September 4, 2026
0

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

by Maari
September 4, 2026
0

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

by Maari
September 4, 2026
0

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..  ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

by Maari
September 3, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

by Maari
September 3, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.