• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 16, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆకాష్ జగన్నాథ్

Maari by Maari
November 16, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆకాష్ జగన్నాథ్

Share and Enjoy !

Shares
Twitter

గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్ మీద బి.ఎన్. రవి నిర్మాణంలో యశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం నాడు విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి చిలుముల మదన్ రెడ్డి, అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు తదితరులు అతిథులు విచ్చేసి టీంను అభినందించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..

*ఆకాశ్‌ జగన్నాథ్ మాట్లాడుతూ* .. ‘నన్ను ఈ మూవీ టీం అప్రోచ్‌ అయింది. ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌ చాలా బాగున్నారు. ఇలానే ఈ టీం మరిన్ని సినిమాలు తీయాలని, ‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీకి పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు.

*యశ్‌ రాజ్ మాట్లాడుతూ* .. ‘మా ‘ది సెస్సో’ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఇది మొదటి మెట్టు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. సినిమా లైఫ్ అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఆ అందమైన జీవితం వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. సొసైటీ గురించి నాకు వచ్చిన థాట్ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ మూవీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే. ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను. మన నిజాయితీయే ఇక్కడ నిలబెడుతుంది. మా నిర్మాత బి.ఎన్‌.రెడ్డి గారి సహకారం మర్చిపోలేను. నేను అడగగానే ఇంత దూరం వచ్చిన అశోక్‌ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థాంక్స్. మౌపియ ఎంత అందంగా ఉంటుందో, ఆమె నటన కూడా అంతే అందంగా ఉంటుంది’ అని అన్నారు.

*గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్‌ యాదవ్‌ మాట్లాడుతూ* .. ‘సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. కనిపించడానికి 3 గంటల సినిమా. కానీ దీని వెనుక మూడు వందల రోజుల కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడితేనేగాని హీరో అవ్వలేరు. కష్టం విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇంత వరకు వచ్చాను. నా సపోర్ట్‌ ఈ మూవీ టీమ్‌కి ఎప్పుడూ ఉంటుంది. ఈసారి జరిగే ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ను, శ్రీశైలం యాదవ్‌ను తప్పకుండా తీసుకువస్తాను’ అని అన్నారు.

*మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘ది సెస్సో’ ట్రైలర్ బాగుంది. సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ విజయం దక్కాలి. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*నిర్మాత బి.ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ* .. ‘సినిమా అంటే కేవలం 3గంటలు మాత్రమే. కానీ దాని ప్రయాణం మాత్రం మూడు వందల రోజులు ఉంటుంది. మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

*మౌపియ గౌస్వామి మాట్లాడుతూ* .. ‘నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన వారికి నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పక చూడండి. ఈ సారి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’ అని అన్నారు.

*తారాగణం* : యష్ రాజ్, మౌపియా గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి తదితరులు

*టెక్నికల్ టీం*

బ్యానర్ : గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్
నిర్మాత : బి.ఎన్. రవి
రచన & దర్శకత్వం: యష్ రాజ్
DOP: US విజయ్
సంగీత దర్శకుడు: విశ్వదీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ మాకిరెడ్డి, రవితేజ అర్ల
మేనేజర్: రూపేష్ చౌదరి గొల్ల
కో-డైరెక్టర్: సంతోష్ పెంట
ఎడిటర్: హరి
PRO : సాయి సతీష్

Akash Jagannath Wishes Team ‘The Sesso’ Great Success At Trailer Launch Event

Grace Grit Films, under the banner of producer B.N. Ravi, is presenting The Sesso, written and directed by Yash Raj. Starring Yash Raj, Maupiya Goswami, Eshwar Penti and Pooja Reddy in the lead roles, the film’s trailer was unveiled on Monday.

Hero Akash Jagannath attended the trailer launch event as the chief guest. Chilumula Madan Reddy, Ashok Yadav, Prabhu Ravulakolu, Narsing and Shravan Ravulakolu were among the other guests who graced the occasion and extended their best wishes to the team.

*Akash Jagannath said:* “The team approached me, and I watched the trailer, which has come out wonderfully. Both the hero and heroine look very good. I sincerely wish the team success and continue making more films like this. I hope The Sesso achieves great success. My best wishes to everyone who worked on the film.”

*Yash Raj said:* “Thank you to everyone who came forward to support The Sesso. This is our first step, and I am grateful to my entire team for supporting me throughout this journey. A film career may look colourful from the outside, but there are many struggles behind that beautiful journey. An idea that I had about society became the foundation for this film. It was born out of basic human emotions.

I didn’t enter the film industry with the ambition of becoming a star overnight. I have learned a lot since coming here, and I still have much more to learn. Ultimately, it is our honesty that helps us sustain ourselves in this industry. I can never forget the support extended by our producer B.N. Reddy. My heartfelt thanks to Ashok Yadav and Akash Jagannath for travelling all the way here when I invited them. Maupiya is as beautiful in her performance as she is in appearance.”

*Gandipet Mandal Congress Party President Ashok Yadav said:* “Making a film is no ordinary task. What audiences see is a three-hour film, but behind it lies nearly 300 days of hard work. Becoming a hero requires immense dedication and effort. I understand the value of hard work, and that is what has brought me this far. My support will always be with this film’s team. I will certainly bring Jubilee Hills MLA Naveen Yadav and Srisailam Yadav to the next event.”

*Former MLA Chilumula Madan Reddy said:* “The trailer of The Sesso looks good. I wish success to everyone who worked on the film and hope the director and producer earn a good name. My best wishes to the entire team.”

*Producer B.N. Reddy said:* “A film may run for just three hours, but the journey behind it lasts nearly 300 days. We have worked extremely hard to reach this stage. Our entire team put in tremendous effort to make this film. I thank everyone who came here to bless and encourage us.”

*Maupiya Goswami said:* “I am grateful to everyone who gave me this wonderful opportunity. I request everyone to watch our film. I promise to speak in Telugu at the next event.”

Cast: Yash Raj, Maupiya Goswami, Eshwar Penti, Pooja Reddy and others.

Technical Crew:
Banner: Grace Grit Films
Producer: B.N. Ravi
Story & Direction: Yash Raj
DOP: US Vijay
Music Director: Vishwadeep
Executive Producers: Ashok Makireddy, Raviteja Arla
Manager: Rupesh Chowdary Golla
Co-Director: Santhosh Penta
Editor: Hari
PRO: Sai Satish

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

నవంబర్ 20న విడుదలవుతోన్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆకాష్ జగన్నాథ్

‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆకాష్ జగన్నాథ్

by Maari
November 16, 2026
0

నవంబర్ 20న విడుదలవుతోన్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్

నవంబర్ 20న విడుదలవుతోన్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్

by Maari
November 16, 2026
0

ఘనంగా “కెరూబ్” సినిమా ట్రైలర్ విడుదల

ఘనంగా “కెరూబ్” సినిమా ట్రైలర్ విడుదల

by Maari
November 16, 2026
0

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

by Maari
November 15, 2026
0

నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2027న ప్రేక్షకుల ముందుకు ‘VISA – వింటారా సరదాగా’!

నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2027న ప్రేక్షకుల ముందుకు ‘VISA – వింటారా సరదాగా’!

by Maari
November 14, 2026
0

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇప్పుడు సొంత రాకెట్ అంటూ “చంద్రయాన్”తో..

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇప్పుడు సొంత రాకెట్ అంటూ “చంద్రయాన్”తో..

by Maari
November 14, 2026
0

చంద్రయాన్ మూవీ రివ్యూ: చంద్రుడిపైకి వెళ్లాలనే గ్రామీణ యువకుల కల.. నవ్వులు పంచే వినూత్న ప్రయత్నం!

చంద్రయాన్ మూవీ రివ్యూ: చంద్రుడిపైకి వెళ్లాలనే గ్రామీణ యువకుల కల.. నవ్వులు పంచే వినూత్న ప్రయత్నం!

by Maari
November 13, 2026
0

మాయలేడి మూవీ రివ్యూ:  ట్విస్టులు, కామెడీతో ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్!

మాయలేడి మూవీ రివ్యూ: ట్విస్టులు, కామెడీతో ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్!

by Maari
November 13, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.