‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’ నుంచి ‘బ్రష్ వేసుకో..’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
సీఎంఆర్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదలైన సాంగ్ టాలెంటెడ్ యాక్టర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా...

















