అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ‘మార్టిన్ లూథర్ కింగ్’ : రచయిత, దర్శకుడు వెంకటేష్ మహా
ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగింది అనిపించింది సంపూర్ణేష్ బాబు వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం...

















