హీరో నిఖిల్ సిదార్థ్ చేతుల మీదుగా… మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం ట్రైలర్ విడుదల
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం....

















