ప్లాంట్‌మాన్ చిత్రం సూపర్‌హిట్ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్- నిర్మాత పన్నా రాయల్
కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ మూవీస్‌ని డైరెక్ట్ చేసిన పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్లాంట్ మాన్’....

















