నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రౌద్ర రూపాయ నమః ఫస్ట్ సింగిల్ లాంచ్
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో రావుల రమేష్ క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తోన్న చిత్రం రౌద్ర రూపాయ నమః. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...

















