కాదంబరి కిరణ్ ఫౌండేషన్ ‘మనంసైతం’ ఆధ్వర్యంలో దిల్ రాజు చేతుల మీదుగా అవసరార్ధులకు చెక్కుల పంపిణి
▪️ మరోసారి మానవత్వం నిరూపించుకున్న 'మనం సైతం'▪️ పలువురికి చెక్కులు పంపిణి▪️ గడిచిన పది సంవత్సరాలుగా 'మనం సైతం' సేవలు పేదవారికి సాయం పడాలన్న సంకల్పం.. నిస్సాహయకులకు...

















