“కిల్లర్” సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తాం – కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్
మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ "కిల్లర్" సినిమా కథలో ఉంటుంది. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తాం - కోటి రూపాయల...

















