• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 21, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

శ్రీ చిదంబరం గారు ట్రైలర్‌ను విడుదల చేసిన సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా

Maari by Maari
January 29, 2026
in Cinema, Latest News, Movies, news, Politics, special, sports
0
శ్రీ చిదంబరం గారు ట్రైలర్‌ను విడుదల చేసిన సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా

Share and Enjoy !

Shares
Twitter

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారు ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే ఓ పాట బ్యూటిఫుల్‌ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం మెగా పవర్‌స్టార్‌తో పెద్ది అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని డెరెక్ట్‌ చేస్తున్న బచ్చిబాబు సానా విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు. ఫిబ్రవరి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ను గమనిస్తే.. శ్రీచిదంబరంగారు ఓ ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్ఫియల్‌ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్‌ మేసేజ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురాల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచేవిధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ ” అంతా కొత్తవాళ్లతో తీసిన బ్యూటిఫుల్‌ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్‌ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పయిర్‌ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మెకం ఉంది’ అన్నారు.

తారాగణం : వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు

సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం : వినయ్ రత్నం
నిర్మాతలు : చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి
సహ నిర్మాత: చింతా రాజశేఖర్ రెడ్డి
DOP : అక్షయ్ రామ్ పొడిశెట్టి
ఎడిటర్ : అన్వర్ అలీ
సంగీత దర్శకుడు : చందు రవి
ఆర్ట్ డైరెక్టర్ : విష్ణు వర్ధన్ పుల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షేక్ రజాక్, టి. కార్తీక్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : అఖిలేష్ రేలంగి
పీఆర్వో : ఏలూరు శీను, మాడూరి మధు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

Next Post

హీరో సుహాస్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘హే భగవాన్‌’ టీజర్‌ విడుదల

Next Post
హీరో సుహాస్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘హే భగవాన్‌’ టీజర్‌ విడుదల

హీరో సుహాస్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ 'హే భగవాన్‌' టీజర్‌ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

by Maari
February 20, 2026
0

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

by Maari
February 20, 2026
0

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

by Maari
February 19, 2026
0

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 18, 2026
0

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by Maari
February 18, 2026
0

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

by Maari
February 17, 2026
0

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా  ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

by Maari
February 17, 2026
0

3రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

3రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

by Maari
February 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.