• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, June 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది- హీరో విజయ్ దేవరకొండ

Maari by Maari
April 3, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది- హీరో విజయ్ దేవరకొండ

Share and Enjoy !

Shares
Twitter

“రణబాలి” మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్, సీమ వాసుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ “రణబాలి”. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అనంతపూర్ లో షూటింగ్ సందర్భంగా అక్కడి స్థానికులు, రౌడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అభిమానులు బైక్ ర్యాలీలతో విజయ్ పట్ల ప్రేమను చాటుకున్నారు. విజయ్ దేవరకొండ తన రాయలసీమ అభిమానులను ఫ్యాన్స్ మీట్ లో కలుసుకున్నారు. రాయలసీమకు ఎప్పుడు షూటింగ్ కు వచ్చినా తన సొంతూరుకు వచ్చినట్లు అనిపిస్తుందని, తనలోపల సీమ ఫీల్ ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇలా ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది.

ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

టాలీవుడ్ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

Next Post

‘లీడర్’ – ఇది లెజెండ్ శరవణన్ నుండి వచ్చిన ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Next Post
‘లీడర్’ – ఇది లెజెండ్ శరవణన్ నుండి వచ్చిన ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్

'లీడర్' - ఇది లెజెండ్ శరవణన్ నుండి వచ్చిన ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

by Maari
June 20, 2026
0

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

by Maari
June 19, 2026
0

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

by Maari
June 19, 2026
0

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

by Maari
June 15, 2026
0

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

by Maari
June 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.