Cinema

లాంఛనంగా “దుమారం” సినిమా షూటింగ్ ప్రారంభం

మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా నటిస్తున్న సినిమా "దుమారం". ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జీఎల్బీ సినిమా...

Read more

సెప్టెంబర్ లో ‘రూల్స్ రంజన్’ ట్రైలర్ విడుదల

'రాజా వారు రాణి గారు', 'SR కళ్యాణ మండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం...

Read more

‘గాండీవధారి అర్జున’లో యాక్ష‌న్ కు మించిన ఎమోష‌న్స్ ఉన్నాయి- వ‌రుణ్ తేజ్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం...

Read more

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ- బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ల కొత్త చిత్రం ప్రారంభం

డీజే టిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 37వ...

Read more

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నైజాం హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ...

Read more

మార్కాపురంలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించిన నటి హనీ రోజ్

ప్రముఖ హీరోయిన్.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన హనీ రోజ్ వర్గీస్.. ప్రకాశం జిల్లా మార్కాపురం వచ్చారు. మార్కాపురం పట్టణంలోనే అతి పెద్ద షోరూం...

Read more

దేశ వ్యాప్తంగా ‘ఖుషి’ కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు- విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు....

Read more

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి సూపర్ మాస్ పోస్టర్ లు విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్ టైనర్ 'గుంటూరు కారం' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక...

Read more

అక్కినేని అమల చేత ‘తోడై నువ్వుండక’ పాట ను విడుదల

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం "నచ్చినవాడు". ఇటీవలే విడుదల అయిన థియేట్రికల్ ట్రైలర్...

Read more

మేఘ‌న… యూత్‌కి బాగా క‌నెక్ట్ అవుతుంది – హీరోయిన్ కావ్యా క‌ళ్యాణ్ రామ్‌

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై...

Read more
Page 150 of 161 1 149 150 151 161