• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విప్లవ యోధుడు చేగువేరా కూతురు డా. అలైదా గువేరా చేతుల మీదుగా “చే” మూవీ పోస్టర్ లాంచ్

admin by admin
August 19, 2023
in Cinema, Movies, news
0
విప్లవ యోధుడు చేగువేరా కూతురు డా. అలైదా గువేరా చేతుల మీదుగా “చే” మూవీ పోస్టర్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం “చే” లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు..

అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… “విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం” అని చెప్పారు. “ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే…త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని అనౌన్స్ చేస్తాం” అని తెలిపారు..

నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్…

“Che” Movie Poster Launched by Dr. Aleida Guevara, Daughter of Che Guevara

New Biopic Honoring Revolutionary Icon Set to Captivate Audiences

In a poignant and symbolic moment, Dr. Aleida Guevara, the daughter of the legendary Cuban revolutionary Che Guevara, unveiled the poster of the upcoming biographical film “Che.” The event marks a significant milestone in the film’s journey, celebrating the completion of its post-production phase. Dr. Guevara’s presence adds a profound connection to the life and legacy of her father, whose story is about to unfold on the big screen. This is Chegueva’s biopic which is being made for the first time in the world after Cuba.

The biopic, aptly titled “Che,” is a cinematic exploration of the indomitable spirit of Che Guevara, capturing his remarkable journey as a fighter and a symbol of revolution. The film is directed by BR Sabavat Naik and produced under the banner of Nature Arts. The portrayal of Che Guevara is brought to life by Naik himself, with Lavanya Sameera, Pula Siddeshwar, Karthik Nuni, Vinod, and Pasala Umamaheshwar contributing to the ensemble cast.

Director BR Sabavat Naik expressed his deep pride in helming a project that delves into the life of Che Guevara, an inspirational figure whose ideals continue to resonate with the youth. The film meticulously depicts Guevara’s struggles and sacrifices, providing an authentic portrayal of the era in which he lived. Naik’s sentiment echoed the sentiments of the entire production team, who approached the project with unwavering dedication and respect for its subject matter.

The presence of Dr. Aleida Guevara at the poster launch added a touch of authenticity and honor to the event. Her endorsement of the project signifies the film’s commitment to portraying Che Guevara’s legacy with the utmost accuracy and integrity.

As the film prepares for its release, audiences can anticipate an immersive experience that not only sheds light on Che Guevara’s revolutionary journey but also offers a glimpse into the man behind the iconic image. The release date of “Che” will be announced in due course, following the completion of post-production work.

With its powerful narrative, stellar cast, and the blessing of Dr. Aleida Guevara, “Che” is poised to leave a lasting impact on audiences, reaffirming the enduring influence of Che Guevara’s legacy in today’s world. He said that the teaser and trailer of the movie will be released soon and the release date will be announced.

Actors Lavanya Sameera, Pula Siddeshwar, Karthik Nuney, Vinod, Pasala Uma Maheshwar, BR Sabavat Nayak …
Producers: Surya, Babu, Devendra
Writer, Director: BR Sabavat Naik
Banner : Nature Arts
Publicity Designer : Viva Reddy Posters
D.O.P : Jagadish
Editor : Siva Sharvani
Music Director: Ravi Shankar
Co Director : Nani Babu
P.R.O : Dayyala Ashok

Previous Post

ఆగస్ట్ 25న “నేనేనా” చిత్రం విడుదల

Next Post

సుహాస్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” పోస్టర్ వచ్చేసింది

Next Post
సుహాస్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” పోస్టర్ వచ్చేసింది

సుహాస్ "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" పోస్టర్ వచ్చేసింది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.