• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“తంగలాన్” నుంచి చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

admin by admin
April 17, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“తంగలాన్” నుంచి చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ “తంగలాన్” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూపించింది. అలాగే విక్రమ్ ఎలా తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో తెలుస్తోంది. “తంగలాన్” సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ – “తంగలాన్” సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ “తంగలాన్” సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్ “తంగలాన్” సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ మీకు చూపిస్తుంది. అన్నారు.

“తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Jio Studios & Studio Green Films pay special tribute to ‘Chiyaan’ Vikram on his birthday with the first glimpse of the highly anticipated Tamil film THANGALAAN

Chennai, April 17, 2024: Leading Indian content studio Jio Studios and Studio Green Films, a premiere film production and distribution company owned by Mr. K.E. Gnanavelraja have joined hands for the highly anticipated and ambitious film ‘THANGALAAN’, written and directed by Tamil cinema’s highly acclaimed filmmaker Pa. Ranjith, starring Indian cinema’s iconic actor ‘Chiyaan’ Vikram.

Amidst mounting anticipation for the film’s release, the team commemorated the occasion of ‘Chiyaan’ Vikram’s birthday today with a special treat for fans by releasing a captivating video that unveiled some glimpses of the eagerly awaited ‘THANGALAAN’, celebrating Vikram’s stunning transformation – a mesmerising tribute on his special day.

Commenting on the tribute video on Vikram’s birthday, Director Pa.Ranjith, said,”Thangalaan is a vision to present a historical adventure story based on true events, backed by phenomenal effort from Vikram sir and the entire team. I am quite excited Jio Studios, India’s leading content studio is joining hands with our producer Studio Green K.E. Gnanavelraja to present the film. I am confident the film will reach the globe and the targeted audience with the might of Jio Studios. On the occasion of Vikram sir’s birthday, this tribute video is to showcase the efforts put in by Vikram sir, which helped the film to get its due attention and create huge expectations.”

Vikram is one among the top actors of Tamil cinema with a massive fan following and celebrated for his diverse role. Highly decorated ‘Chiyaan’ Vikram is a National Award-winner, seven times Filmfare award winner and won five awards from Tamil Nadu State Government’s for his performances. Highly respected for his commitment and professionalism, Vikram is extremely popular for renowned films like ‘Sethu’, ‘Kasi’, ‘Dhill’, ‘Dhool’, ‘Gemini’, ‘Saamy’, ‘Anniyan’, ‘Pitha Magan’, ‘I’, ‘Raavanan’, ‘Deivathirumagal’, ‘Iru Mugan’, ‘Cobra’, ‘Mahaan’, ‘Ponniyin Selvan 1 & 2’.

‘THANGALAAN’ stars ‘Chiyaan’ Vikram, Parvathy Thiruvothu, Malavika Mohanan, Pasupathi, Harikrishnan Anbudurai with Music Direction by G.V. Prakash Kumar. The film is produced by Ms. Jyoti Deshpande of Jio Studios and Mr.K.E. Gnanavelraja of Studio Green Films and backed by many of their team members.

Set against the backdrop of the historic Kolar Gold Fields (KGF) in the early 1900’s, ‘THANGALAAN’ is poised to captivate audiences with its compelling narrative from real-life events. It is a historical adventure that narrates the erased role of oppressed communities in the exploration of gold in South of India. Since its announcement, the film has garnered immense interest and is among the most anticipated releases in South cinema in 2024.

THANGALAAN is currently in post-production and its release date shall be announced shortly. This historical adventure will release globally in cinemas in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi languages in a grand manner soon.

Previous Post

శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి

Next Post

చిత్రవాహిని – ఆర్.వై.జి బ్యానర్స్ లో వస్తున్న “టుక్ టుక్”

Next Post
చిత్రవాహిని – ఆర్.వై.జి బ్యానర్స్ లో వస్తున్న “టుక్ టుక్”

చిత్రవాహిని - ఆర్.వై.జి బ్యానర్స్ లో వస్తున్న "టుక్ టుక్"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘కింగ్‌డమ్’ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి: కథానాయకుడు విజయ్ దేవరకొండ

‘కింగ్‌డమ్’ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి: కథానాయకుడు విజయ్ దేవరకొండ

by admin
July 30, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.