• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, July 12, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Maari by Maari
July 12, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న ‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం.. జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్*

శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు.

‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీత దర్శకుడిగా, జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను డ్రాగన్ ప్రకాష్ నిర్వహించనున్నారు.

జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని టీం తెలిపింది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో మేకర్స్ అంచనాలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

*నటీనటులు* : రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు

*సాంకేతిక నిపుణులు:*

సమర్పణ- శ్రీకరి-వివాన్
బ్యానర్- శ్రీకరి క్రియేషన్స్
నిర్మాత – బానూరు నాగరాజు
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం – కూర్మ ఆనంద్
సంగీత దర్శకుడు – ఆనంద్ రాజవిక్రమ్
ఎడిటర్ – శ్రీకాంత్ (K.G.F)
ఫైట్స్ – డ్రాగన్ ప్రకాష్
పీఆర్వో – సాయి సతీష్

Chora Shikamanulu Launched with Grand Pooja Ceremony; Regular Shoot Begins from July 25

A new action-crime-comedy entertainer, Chora Shikamanulu, has been officially launched with a grand pooja ceremony today. The film is being presented by Sreekari-Vivaan and produced by Banuru Nagaraju under Shreekari Creations banner. Anand Kurma has penned the story, screenplay, and dialogues, besides directing the film.

The movie features Ram Tej, Jabardasth Emmanuel, Naresh, Ajay Ghosh, Sampoornesh Babu, Muralidhar Goud, Appu, Karan, Jabardasth Satya Sri, and several other notable actors in key roles.

The launch ceremony was attended by noted filmmakers Trinadha Rao Nakkina, Damodar Prasad, and Prasanna Kumar as chief guests. During the auspicious muhurtham, Damodar Prasad, Prasanna Kumar, and Trinadha Rao Nakkina handed over the script to the team, while Trinadha Rao Nakkina directed the ceremonial first shot.

The film’s technical team includes Anand Rajavikram as the music composer, Jagadeesh Komari as the cinematographer, and Dragon Prakash as the stunt choreographer.

The makers announced that regular shooting will commence on July 25, with the first schedule beginning with the filming of a vibrant song. They also revealed that several exciting updates will be unveiled in the coming days to further build anticipation around the project.

Cast: Ram Tej, Jabardasth Emmanuel, Naresh, Ajay Ghosh, Sampoornesh Babu, Muralidhar Goud, Appu, Karan, Jabardasth Satya Sri, and others.

*Technical Crew:*

Presented by: Sreekari-Vivaan
Banner: Shreekari Creations
Producer: Banuru Nagaraju
Story, Screenplay, Dialogues and Director: Anand Kurma
Music: Anand Rajavikram
Editor: Srikanth (KGF)
Action Choreography: Dragon Prakash
PRO: Sai Satish

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
July 12, 2026
0

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం  – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

by Maari
July 10, 2026
0

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

by Maari
July 10, 2026
0

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

by Maari
July 10, 2026
0

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –  – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ – – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

by Maari
July 9, 2026
0

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

by Maari
July 9, 2026
0

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌  డ్రామా  ‘డ్యూ డేట్‌’  చిత్రం ప్రారంభం!

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

by Maari
July 8, 2026
0

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

by Maari
July 8, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.