• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, August 3, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

Maari by Maari
July 13, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న వెంకట్రామయ్య గారి తాలుకా ఈ చిత్రం ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి మూడో గీతం *ఆడుకున్న దిక్కడే* లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, “ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన *ఆడుకున్న దిక్కడే* పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

హీరో దినేష్ కుమార్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

V.V. Vinayak Launches Third Single “Adukunnadhikkade” Lyrical Song from Venkatramayya Gaari Thaluka

“Venkatramayya Gaari Thaluka” a heartwarming family entertainer that highlights the values of family bonds and human relationships, is all set for a grand theatrical release on July 17. As part of the film’s promotions, the makers unveiled the third lyrical song, Aadukunnadhikkade through renowned director V. V. Vinayak.
Releasing the song, V.V. Vinayak conveyed his best wishes to the entire team and expressed confidence that the film would achieve great success.
Speaking on the occasion, the film’s team said, “The teaser and the songs released so far have received an overwhelming response from the audience. We are confident that ‘Adukunnadhikkade’ will also touch the hearts of listeners. The song beautifully reflects the emotions of the story and is sure to resonate with audiences of all age groups.”

The film stars Dinesh Kumar and introduces Divija Prabhakar as the female lead. Directed by Satish Aavala the film is jointly produced by Komali Mahender Thotte and Somesh Saripalli under the Komali Creations banner.

Filled with family emotions, parental love, and heartfelt relationships, Venkatramayya Gari Thaluka is gearing up to entertain audiences worldwide on July 17

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Next Post

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

Next Post
కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా' ప్రీ రిలీజ్ వేడుక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–  అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం– అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

by Maari
August 1, 2026
0

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

by Maari
July 28, 2026
0

‘చిట్టిబాబు‘గా విక్టరీ వెంకటేష్ పాత్ర  పరిచయం… ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ప్రచారానికి శ్రీకారం..

‘చిట్టిబాబు‘గా విక్టరీ వెంకటేష్ పాత్ర పరిచయం… ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ప్రచారానికి శ్రీకారం..

by Maari
July 27, 2026
0

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by Maari
July 24, 2026
0

మూవీ రివ్యూ: హే చికీతా – ప్రేమ, వ్యవసాయాల కలబోత.. ఒక స్వచ్ఛమైన పల్లెటూరి చిత్రం!

మూవీ రివ్యూ: హే చికీతా – ప్రేమ, వ్యవసాయాల కలబోత.. ఒక స్వచ్ఛమైన పల్లెటూరి చిత్రం!

by Maari
July 24, 2026
0

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ…

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ…

by Maari
July 24, 2026
0

రెండు నేషనల్ అవార్డ్స్ సాధించిన “35 చిన్న కథ కాదు” సినిమా టీమ్ ను అభినందించిన “సమ్మర్ హాలిడేస్” మూవీ టీమ్

రెండు నేషనల్ అవార్డ్స్ సాధించిన “35 చిన్న కథ కాదు” సినిమా టీమ్ ను అభినందించిన “సమ్మర్ హాలిడేస్” మూవీ టీమ్

by Maari
July 22, 2026
0

జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కొత్త సినిమా!

జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కొత్త సినిమా!

by Maari
July 21, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.