• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

దేవ్ గిల్ ప్రొడక్షన్స్‌లో రానున్న’అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్‌

admin by admin
March 10, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
దేవ్ గిల్ ప్రొడక్షన్స్‌లో రానున్న’అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024 మార్చి 8న పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నటుడిగా మారిన నిర్మాత, మగధీర ఫేమ్ దేవ్ గిల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి ఈ చిత్రం గురించి చెబుతూ..”‘అహో! విక్రమార్క’ ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు.

ఈ చిత్రంలో దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ మరియు బిత్తిరి సత్తిలతో కూడిన భారీ తారాగణం నటిస్తోంది. యాక్షన్, ప్రేమ, భావోద్వేగం వంటి అంశాలతో ఈ చిత్రం రాబోతోంది. ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు

సాంకేతిక సిబ్బంది
నిర్మాతలు : ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా.
దర్శకత్వం : పేట త్రికోటి
కథ : పెన్నేత్స ప్రసాద్ వర్మ
సంగీతం : రవి బస్రూర్ మరియు ఆర్కో ప్రవో ముఖర్జీ
కెమెరా మెన్ : కరమ్ చావ్లా గురు ప్రసాద్ ఎన్
ఎడిటర్ : తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
స్టంట్స్: రియల్ సతీష్

Dev Gill Productions Unveils Title and First Look of Upcoming Film ‘AHO! VIKRAMAARKA’

Pune, 8th March 2024: Dev Gill Productions, led by the versatile actor Dev Gill, renowned for his diverse roles and captivating performances across various South Indian films, including the blockbuster ‘Magadheera’, unveiled the title and first look of their highly anticipated film, ‘AHO! VIKRAMAARKA’. The grand event took place on March 8, 2024, at Dange Road, Pimpri Chinchwad, Pune, amidst much anticipation and excitement. ‘AHO! VIKRAMAARKA’ promises to captivate audiences nationwide with its compelling storyline and stellar cast.

The event was graced by esteemed dignitaries from the Maharashtra Police (name to be included), emphasizing the film’s central theme revolving around the valour and sacrifice of the police force.

Actor turned Producer, Magadheera famed Dev Gill expressed his enthusiasm about the project, stating, “With ‘AHO! VIKRAMAARKA’, we aim to showcase the bravery and dedication of the Maharashtra Police in an engaging and impactful manner.”

Director Peta Trikoti shared his insights into the film, stating, “Through ‘AHO! VIKRAMAARKA’, we endeavor to portray the essence of heroism and sacrifice, resonating with audiences across languages and cultures.”

‘AHO! VIKRAMAARKA’ promises an enthralling blend of action, love and emotional depth, featuring a stellar cast comprising Dev Gill, Sayaji Shinde, Pravin Tarde, Tejaswini Pandit, Chitra Shukla, Prabhakar, Vikram Sharma and Bithiri Satti. As Dev Gill Productions embarks on this cinematic journey, audiences can anticipate an unforgettable experience at the movies.

For further updates and information, stay tuned as ‘AHO! VIKRAMAARKA’ gears up for its nationwide release.

Cast:
Dev Gill
Sayaji Shinde
Pravin Tarde
Tejaswini Pandit
Chitra Shukla
Prabhakar
Vikram Sharma
Bithiri Satti

Crew:
Directed by : Peta Trikoti
Story by: Pennethsa prasad varma
Music by: Ravi Basrur and Arko Pravo mukherjee
DOP: Karam Chawla guru prasad N
Editor: Tammiraju
Producers: Aarti Devinder gill, Meehir Kuljarni, Ashwini kumar misra.
Production Designer: Karthik Vidhate
Stunts: Real Satish

Previous Post

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది – నిర్మాత దేవరాజ్ పోతూరు

Next Post

‘వెయ్ దరువెయ్’.. రెండున్న‌ర గంటల ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ – ద‌ర్శ‌కుడు న‌వీన్ రెడ్డి

Next Post
‘వెయ్ దరువెయ్’.. రెండున్న‌ర గంటల ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ – ద‌ర్శ‌కుడు న‌వీన్ రెడ్డి

‘వెయ్ దరువెయ్’.. రెండున్న‌ర గంటల ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ - ద‌ర్శ‌కుడు న‌వీన్ రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

త్రిబాణధారి బార్బరిక్’ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి – ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి

by admin
August 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.