• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, April 29, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

Maari by Maari
April 29, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’  సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

Share and Enjoy !

Shares
Twitter

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా

జెమిని సురేష్‌ మాట్లాడుతూ ” చాలా ఒడిదుడుకులు దాటుకుని ఫైనల్‌గా రిలీజ్‌ డేట్‌కు వచ్చింది. మే 15న మీ మనసు అనే యాంటినాను దూరదర్శని వైపుకు త్రిప్పండి. మీ మనసులను హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమా అందరికి మంచి పేరును తెస్తుంది. నాకు ఈ సినిమాలో డిఫరెంట్‌ పాత్రను ఇచ్చారు. తప్పకుండా అందరి పాత్రలతో పాటు నా పాత్ర కూడా అందరికి నచ్చుతుంది. ఇది మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది’ అన్నారు.

దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ ” అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్‌ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకవెళుతుంది. సువిక్షిత్‌కు హీరోగా మంచి పేరును తీసుకొస్తుంది. ప్రముఖ వ్యక్తులు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ మే 15న విడుదలవుతున్న మాసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.

హీరోయిన్ గీతికాదాస్‌ మాట్లాడుతూ ” ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. తప్పకుండా అందరి హృదయాలను మెలిపెడుతుంది. ఈ సమ్మర్‌లో చాలా కూల్‌ సినిమా ఇది. ఇలాంటి ప్రేమకథలు చాలా అరుదుగా వస్తాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు ఈసినిమా నచ్చుతుంది’ అన్నారు.

హీరో సువిక్షిత్‌ మాట్లాడుతూ ” అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి ఎడవకుండా ఉన్నా వాళ్ల లైఫ్‌ను నేను సెటిల్‌ చేస్తాను. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఇప్పుడు ఈ కథ గురించి చెబుతున్న నేను ఎమోషన్‌ అవుతాను. ఓ తండ్రికి మానసిక పరిస్థితి ఎందుకు అలా అయ్యింది? కొడుకు వల్ల బిక్షాటన ఎందుకు చేయాల్సిన వచ్చింది? అనేది ఈ చిత్ర కథ. ఈ సినిమా టికెట్‌తో పాటు ఖర్చీఫ్‌ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకు ఈ సినిమా చూసి ఎడ్వకుండా ఎవరూ ఉండలేరు’ అన్నారు.

లావణ్య రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా అందరికి థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. మీరు తప్పనిసరిగా ఎంటర్‌టైన్‌ అవుతారు. ఓ ఫీల్‌గుడ్‌ ప్రేమకథను చూసిన అనుభూతి కలుగుతుంది’ అన్నారు. ఈ సమావేశంలో నటుడు కిట్టయ్య, తేజ,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’  సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

by Maari
April 29, 2026
0

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
April 26, 2026
0

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

by Maari
April 25, 2026
0

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

by Maari
April 25, 2026
0

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by Maari
April 25, 2026
0

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

by Maari
April 25, 2026
0

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

by Maari
April 25, 2026
0

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

by Maari
April 25, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.