• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నితిన్ హీరోగా “తమ్ముడు”

admin by admin
August 27, 2023
in Cinema, Movies, news, Reviews
0
నితిన్ హీరోగా “తమ్ముడు”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “తమ్ముడు” సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రానికి “దంగల్, కహానీ,తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

ఈ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా లాంఛ్ అవడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నటీనటులు – నితిన్

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – సేతు,

పీఆర్వో – వంశీ కాకా,జీఎస్ కే మీడియా

బ్యానర్ – శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్

నిర్మాత – దిల్ రాజు,శిరీష్

రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు.

Hero Nithiin, Director Sriram Venu, Producer Dil Raju Combination titled “Thammudu” launched today with pooja ceremony

Popular production house Sri Venkateswara Creations is bringing another crazy combination together for an entertainer. The movie “Thammudu” directed by Sriram Venu with Nithiin as the hero was launched in a grand way today.

Famous financier Prasad sounded the clapboard for the muhurtham shot, while director Anil Ravipudi garu switched on the camera. Filmmaker Vamshi Paidipally directed the first shot. This is the 56th film being produced by Sri Venkateswara Creations under the production of Dil Raju.

Popular DOP Sethu (Satyajit Pande), who worked for masterpiece films like Dangal, Kahaani and Taare Zameen Par will be working as cinematographer for this film. The regular shooting of this movie will start from September 1. More details will be revealed soon.

Hero Nithiin and director Sriram Venu have a good association with this production. After Dil and Srinivasa Kalyanam, this is third collaboration of Nithiin with SVC. Director Sriram Venu made many successful films with SVC including Nani’s MCA and Power Star Pawan Kalyan’s Vakeel Saab. Now the launch of Thammudu movie in the combination of these three is gaining the attention of movie lovers.

Actors – Nithiin

Technical team

Cinematography – Satyajit Pandey (Sethu)

PRO – Vamsi Kaka, GSK Media

Banner – Sri Venkateswa Creations

Producer – Dil Raju, Shirish

Written – Directed by – Sriram Venu

Previous Post

‘జ‌వాన్’ #AskSRK సెష‌న్‌లో ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా..’ సాంగ్ టీజర్ విడుదల

Next Post

‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ – సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

Next Post
‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ – సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ - సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“కలివి వనం” చిత్ర పోస్టర్ విడుదల

“కలివి వనం” చిత్ర పోస్టర్ విడుదల

by admin
May 19, 2025
0

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

by admin
May 17, 2025
0

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
May 17, 2025
0

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

by admin
May 14, 2025
0

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

by admin
May 12, 2025
0

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.