• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘జ‌వాన్’ #AskSRK సెష‌న్‌లో ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా..’ సాంగ్ టీజర్ విడుదల

admin by admin
August 27, 2023
in Cinema, Movies, news, special
0
‘జ‌వాన్’ #AskSRK సెష‌న్‌లో ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా..’ సాంగ్ టీజర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కింగ్ ఆఫ్ బాలీవుడ్‌ షారూఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిఅభిమానులు, ఆడియెన్స్‌కు బాద్‌షా ఎన్నో స‌ర్‌ప్రైజ్‌ల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో స‌ర్‌ప్రైజ్‌తో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.ఇప్ప‌టికే జ‌వాన్ ప్రివ్యూ సహా సాంగ్స్‌తో ఆక‌ట్టుకున్న జ‌వాన్ చిత్రం నుంచి ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా..’ అనే సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ పాట‌కు సంబంధించిన సాంగ్‌ టీజ‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షారూఖ్ పోస్ట్ చేశారు. రీసెంట్‌గా #AskSRK సెష‌న్‌లో పాల్గొన్న కింగ్ ఖాన్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం తెగ వైర‌ల్ అవుతోంది.

ఇప్ప‌టికే జ‌వాన్ సినిమా నుంచి దుమ్మే దులిపేలా.. అనే పాట‌తో పాటు ఛ‌లోనా అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాట‌ల‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట‌గా ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా..’ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి. #AskSRK సెష‌న్‌లో నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా టీజ‌ర్‌ను విడుదల చేస్తూనే ‘ఇప్పుడు అంద‌రూ ట్రైల‌ర్‌ను అంద‌రూ కోరుకుంటున్నారు. దాని కంటే ముందుగా పాట‌ను విడుద‌ల చేయాల‌ని టీ సిరీస్‌, అనిరుద్‌, డైరెక్ట‌ర్ అట్లీ భావించారు. అందుకునే ఆ సాంగ్‌కి సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. ఆంటోని రూబెన్ ట్రైల‌ర్ మీద వ‌ర్క్ చేస్తున్నారు. ఇక పాట విష‌యానికి వ‌స్తే నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్య‌. బై..ల‌వ్ యు ఆల్’ అని షారూఖ్ పేర్కొన్నారు.

https://x.com/iamsrk/status/1695392900581106175?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

సాంగ్ టీజర్‌ను గ‌మ‌నిస్తే సాంగ్ ఎంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. రాబోతున్న నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్య సాంగ్‌తో ఆడియెన్స్‌కి ఓ మ్యూజిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుందని మేక‌ర్స్ భావిస్తున్నారు.

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Shah Rukh Khan Unveils the teaser for the Upcoming Song ‘Not Ramaiya Vastavaiya’ from JAWAN during #AskSRK session

Shah Rukh Khan, the king of Bollywood, has once again captivated his fans with a delightful surprise. The superstar recently dropped the teaser hinting at the upcoming song ‘Not Ramaiya Vastavaiya’ from his much-anticipated movie “JAWAN” during the #AskSRK session. This move has set the internet abuzz with excitement and anticipation.

After the resounding success of the celebratory track ‘Dhumme Dhulipela ‘ and the soul-stirring romantic melody ‘Chalona’, SRK, has now given a sneak peek into the third musical offering of the film – ‘Not Ramaiya Vastavaiya’. Each of these songs has managed to strike a chord with both the audience’s hearts and the music charts, amplifying the hype and expectations around the movie’s music album.

During this #AskSRK session, SRK dropped the teaser while stating the arrival of the next song ‘Not Ramaiya Vastavaiya’. He further wrote –

“Ok guys time to go make the trailer as everyone wants that. @TSeries & @anirudhofficial & @Atlee_dir had wanted to put out song. Will leave a teaser now….& get @AntonyLRuben to work on trailer. Song is….Not …Ramaiya Vastvaiya. Bye for now love u all. #Jawan”

https://x.com/iamsrk/status/1695392900581106175?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

The teaser exudes a playful vibe that promises an equally entertaining song. This release has initiated a whirlwind of speculation, with fans eagerly theorizing about the kind of musical experience the upcoming song will deliver.

‘Jawan’ is a Red Chillies Entertainment presentation directed by Atlee, produced by Gauri Khan, and co-produced by Gaurav Verma. The film will release worldwide in theatres on September 7th, 2023, in Hindi, Tamil, and Telugu languages.

Shah Rukh Khan unveils the many faces of justice! Drops a multifaceted poster of Jawan

Mark your calendars for September 7th, when SRK unveils his different faces in the film

SRK and his looks in Jawan have intrigued the audiences since the launch of the prevue. While the preview has already showcased a whole new level of action to the audience, one of the most talked about elements of Jawan has been the various looks of SRK, thereby raising curiosity around what story lies behind each face.

Bringing together all the multifaceted avatars of SRK from “Jawan” into a single frame, the new poster has been unveiled today and brilliantly displays all five different looks from the film. The seamless manner in which SRK effortlessly transitions between these diverse avatars is a testament to his remarkable versatility.

“Jawan” is undoubtedly poised to acquaint the audience with distinct versions of SRK as never seen before.

‘Jawan’ is a Red Chillies Entertainment presentation directed by Atlee, produced by Gauri Khan, and co-produced by Gaurav Verma. The film will release worldwide in theatres on September 7th, 2023, in Hindi, Tamil, and Telugu languages.

https://x.com/iamsrk/status/1694998201013768625?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
https://x.com/iamsrk/status/1694998797871685875?s=46&t=PusltWkTns46RNMqjWxAeA
Previous Post

కొత్త ప్రయత్నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఆనందాన్నిచ్చింది- ‘బెదురులంక 2012’ సక్సెస్ మీట్‌లో హీరో కార్తికేయ

Next Post

నితిన్ హీరోగా “తమ్ముడు”

Next Post
నితిన్ హీరోగా “తమ్ముడు”

నితిన్ హీరోగా "తమ్ముడు"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

by admin
May 17, 2025
0

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఓ భామ అయ్యో రామ’ నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

by admin
May 17, 2025
0

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

by admin
May 14, 2025
0

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

by admin
May 12, 2025
0

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.