• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సోదరా చిత్రంలో నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉండే పాత్ర చేశాను: హీరోయిన్‌ ఆరతి గుప్తా

admin by admin
April 22, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
సోదరా చిత్రంలో నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉండే పాత్ర చేశాను: హీరోయిన్‌ ఆరతి గుప్తా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ చిత్రానికి మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకుడు. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మంగళవారం ఆరతి గుప్తా విలేకరులతో ముచ్చటించారు ఆ విశేషాలివి.
మీనేపథ్యం ఏమిటి?
చంఢీగడ్‌ పుట్టి పెరిగిన నేను ముంబయ్‌లో స్థిరపడ్డాను. ఇంతకు ముందు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించాను. కానీ తెలుగులో నా తొలచిత్రం ‘సోదరా’
ఈ సినిమాలో పార్ట్‌ కావడానికి మిమ్ములను ఆకట్టుకున్న అంశం ఏమిటి?
కథ నచ్చి ఒప్పుకున్నాను. బ్యూటీ ఆఫ్‌ దస్క్రిప్ట్‌. లైట్‌ హార్టెడ్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా మీ స్నేహితులు, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎవరితోనైనా చూడొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా బాగా నచ్చింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. సింపుల్‌ విలేజ్‌ గర్ల్‌. చదువున్న అమ్మాయి. ఇన్నోసెంట్‌, అండ్‌ డిగ్నిఫైడ్‌. పాత్ర అది.

సంపూ, సంజోష్‌లతో కలిసి నటించడం మీకెలా వుంది?
ఇద్దరూ ఎంతో స్వీట్‌ పర్సన్‌. ఎంతో కో ఆపరేటివ్‌. ఇద్దరూ సెట్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది.
మీరు తెలుగు నేర్చుకుంటున్నానని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు ఎందుకని?
ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్‌ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పుడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది.
హైదరాబాద్‌లో ఎలా వుంది?
హైదరాబాద్‌లో ఎదో తెలియని ఎనర్జీ ఉంది. కామ్‌గా ఉంది. వెరీ మచ్‌ హోప్‌ ఫుల్‌ ఇక్కడ నేను బిజీ అవుతుందని నమ్మకం ఉంది.
దర్శకుడు మోహన్‌ గారు గురించి?
దర్శకుడు మోహన్‌ గారు ఎంతో కోఆపరేటివ్‌, ఎంతో సపోర్ట్‌ చేస్తారు. పర్‌ఫార్మ్‌ చేయడానికి స్కోప్‌ వున్ పాత్రను ఇచ్చారు. ఆయన వల్లే బాగా నటించగలిగాను.

సంపూ ప్రీవియస్‌ సినిమాలు చూశారా?
సంపూ గురించి విన్నాను. అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ యాక్టర్‌ అని తెలుసు. సంపూకు ఉన్న ఫ్యాన్స్‌ బేస్‌ తెలుసు. ఆయన గత చిత్రం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సినిమా చూశాను.

 

ట్రెడిషినల్‌ పాత్రను చేయడం ఎలా అనిపించింది?

ఇంతకు ముందు ట్రెడిషినల్‌ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్‌ గర్ల్‌ నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలోచేశాను.

ఎలాంటి జోనర్‌లు అంటే ఇష్టం.
అన్ని తరహా పాత్రలు, అన్నీ తరహా సినిమాలు చేయాలని వుంది. అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను.
మీకు పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంట్‌డ్‌ పాత్రలు చేయాలని ఉందా? లేక గ్లామర్‌ పాత్రలు చేయాలని ఉందా?
పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలని ఉంది. బాగా యాక్ట్‌ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్‌ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం. పర్‌ఫార్మన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత.

మిమ్ములను ఇన్‌స్పైర్‌ చేసిన హీరోయిన్‌ ఎవరు:?
అలియాభట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జర్నీ , ఆమె చేసిన పాత్రలు నాలో ప్రేరణను నింపాయి. ఆమె సినిమాల సెలక్షన్‌ కూడా బాగుంటుంది.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన హీరో ఎవరు?
అల్లు అర్జున్‌ గారంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు చాలా ఇష్టం.
తెలుగు సినిమాలో మీకు నచ్చింది ఏమిటి?
తెలుగు సినిమాలో టైమ్‌ పంక్చూవాలిటి చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టుల ప్రొఫెషనలిజం కూడా చాలా ఇష్టం. ప్రతి ఆర్టిస్టును సమానంగా చూడటం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది.

Tags: Heroine Aarthi GuptaSampurnesh BabuSODARA Movie
Previous Post

‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ తరహా భావోద్వేగాలతో సాగే కామన్ మ్యాన్ కథనే ‘సారంగపాణి జాతకం’ : హీరో ప్రియదర్శి

Next Post

ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

Next Post
ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

ఘ‌నంగా 'క‌ర్మ‌ణి' మూవీ ప్రారంభోత్స‌వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

యంగ్ హీరో శ్రీ విష్ణు అతిథిగా ఘనంగా “లిటిల్ హార్ట్స్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

యంగ్ హీరో శ్రీ విష్ణు అతిథిగా ఘనంగా “లిటిల్ హార్ట్స్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

by admin
September 3, 2025
0

“లిటిల్ హార్ట్స్” సినిమాను ప్రేక్షకులంతా రిలేట్ చేసుకుంటారు, మూవీ చూస్తుంటే మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి – హీరోయిన్ శివానీ నాగరం

“లిటిల్ హార్ట్స్” సినిమాను ప్రేక్షకులంతా రిలేట్ చేసుకుంటారు, మూవీ చూస్తుంటే మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి – హీరోయిన్ శివానీ నాగరం

by admin
September 2, 2025
0

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను “లిటిల్ హార్ట్స్”  మూవీ బాగా ఆకట్టుకుంటుంది – డిస్ట్రిబ్యూటర్స్ బన్నీవాస్, వంశీ నందిపాటి

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను “లిటిల్ హార్ట్స్” మూవీ బాగా ఆకట్టుకుంటుంది – డిస్ట్రిబ్యూటర్స్ బన్నీవాస్, వంశీ నందిపాటి

by admin
September 1, 2025
0

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.