• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“కలివీరుడు” ట్రైలర్ విడుదల

admin by admin
September 18, 2023
in Cinema, Movies, news
0
“కలివీరుడు” ట్రైలర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు

అన్ని ఏరియాలు
ఫ్యాన్సీ రేట్లకు సోల్డ్ ఔట్!!

"కలివీర" పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధించి... రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత పెంచింది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు "కలివీరుడు"గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. "కలివీర" తెలుగులో "కలివీరుడు"గా వస్తోంది అన్న ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే... ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో బిజినెస్ అయిపోవడం విశేషం!!
 ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని... "మినిమం గ్యారంటీ మూవీస్" పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 22న భారీ అంచనాలతో వస్తున్న "కలివీరుడు" చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. "అవి" దర్శకత్వంలో... రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బిజినెస్ పరంగా కనీ వినీ ఎరుగని క్రేజ్ సొంతం చేసుకున్న  ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. "కాంతారా" కోవలో "కలివీరుడు" తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు!!
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, పోస్టర్స్: విక్రమ్ ఎ.హెచ్ - అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం: హలేష్ ఎస్, ఎడిటర్: ఎ.ఆర్.కృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రాఘవేంద్ర, నిర్మాత: ఎమ్.అచ్చిబాబు, రచన - దర్శకత్వం: అవి!!

Kaliveerudu Trailer Out!!

Movie releasing this 22nd

All Areas sold- out
For Fancy Rates!!

After arriving on the national scene big-time with the KGF franchise, the Kannada film industry’s pride shot up by leaps and bounds with the blockbuster mystical drama, Kantara. And now, following the footsteps of Kantara, the latest Kannada movie, Kaliveera, created sensation with record collections.

Now Kaliveera is gearing up to storm the Telugu states. The film has been dubbed in Telugu as Kaliveerudu. All Areas sold- out for fancy rates. Popular film distributor M. Atchibabu of Minimum Guarantee Movies is planning a grand release on 22 22nd of this month across Andhra Pradesh and Telangana.

Kaliveerudu has the latest Kannada sensation Ekalavya, who is popular for his realistic fights, played the lead role. Chirasree is the leading lady in this Avi directorial. Danny Kuttappa, Tabla Nani, Anitha Bhat and others essayed important roles in the movie. The film is slated for release on 22nd September. Producer M. Atchibabu is confident that Kaliveerudu will recreate the kind of sensation Kantara had created upon its release.

P.R.O: Dheeraj Appaji
Posters: Vikram AH, Anil Kodali
Cinematographer: Halesh S
Editor: AR Krishna
Background Score: Raghavendra
Producer. M. Atchibabu
Writer-Director: Avi

Previous Post

ఘనంగా జరిగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Next Post

నాని చేత ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Next Post
నాని చేత ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల

నాని చేత ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.