• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, September 19, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

Maari by Maari
August 24, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

Share and Enjoy !

Shares
Twitter

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాటను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తనయుడు నంద వనమాలి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తుండగా, మేరుo భాస్కర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహావీర్ యేలేందర్ సంగీతం అందించిన ఈ పాటను ప్రముఖ గాయని సునీత ఉపద్రస్త ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, శ్రష్టి వర్మ డ్యాన్స్, కొరియోగ్రఫీ చేశారు.

వారాహి మ్యూజిక్ ద్వారా విడుదలైన ‘న్యాయం చేయరా దేవుడా’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. భావోద్వేగభరితమైన ఈ పాట చిత్ర కథాంశానికి అనుగుణంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలిపింది.

సెప్టెంబర్ 4న థియేటర్లలో ‘ధర్మస్థల నియోజకవర్గం’ పివిఆర్ ఐనాక్స్ పిక్చర్ ద్వారా విడుదల కానుంది

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. విడుదలకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

సాంకేతిక బృందం:
🎬 బ్యానర్: మూవింగ్ డ్రీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
🎥 దర్శకుడు: జై జ్ఞాన ప్రభ తోట
🎪 నిర్మాత: మేరుo భాస్కర్
🎤 గాయని: సునీత ఉపద్రస్త
✍️ గేయ రచయిత: చంద్రబోస్
💃 డ్యాన్సర్ / కొరియోగ్రాఫర్: శ్రష్టి వర్మ
🎼 సంగీత దర్శకుడు: మహావీర్ యేలేందర్
🎼 మ్యూజిక్ లేబుల్: వారాహి మ్యూజిక్
పి ఆర్ ఓ: బి. వీరబాబు

Lyricist Chandrabose Launches ‘Nyayam Cheyara Devudaa’ Theatrical Version Song from ‘Dharmasthala Niyojakavargam’

The theatrical version of the song ‘Nyayam Cheyara Devudaa’ from the upcoming Telugu film ‘Dharmasthala Niyojakavargam’ was grandly launched by renowned lyricist Chandrabose. On the occasion, Chandrabose extended his best wishes to the entire team.chandra bose son Nanda Vanamali also participated in this event.

Produced under the banner of Moving Dream India Pvt. Ltd., the film is directed by Jai Jnana Prabha Thota, with Merum Bhaskar as the producer. The song features soulful vocals by popular singer Sunitha Upadrasta, with lyrics penned by Chandrabose. Shrasti Verma choreographed the song, while Mahavir Yelender composed the music.

Released through Varahi Music, ‘Nyayam Cheyara Devudaa’ is receiving a positive response from music lovers. The emotionally charged song, which complements the theme of the film, is expected to strike a chord with audiences.

The much-awaited ‘Dharmasthala Niyojakavargam’ is set for a grand worldwide theatrical release on September 4 th releasing by PVR inox pictures.The makers expressed confidence that the film, with its engaging storyline and compelling elements, will appeal to audiences across all sections.

Technical Crew

🎬 Banner: Moving Dream India Pvt. Ltd.
🎥 Director: Jai Jnana Prabha Thota
🎪 Producer: Merum Bhaskar
🎤 Singer: Sunitha Upadrasta
✍️ Lyricist: Chandrabose
💃 Dancer / Choreographer: Shrasti Verma
🎼 Music Director: Mahavir Yelender
🎼 Music Label: Varahi Music
P R O : veerababu

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

Next Post

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Next Post
ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

by Maari
September 18, 2026
0

మిస్సింగ్‌ మేఘన(Missing Meghana Review) రివ్యూ: ట్విస్టులతో ఆకట్టుకునే సస్పెన్స్‌ థ్రిల్లర్!

మిస్సింగ్‌ మేఘన(Missing Meghana Review) రివ్యూ: ట్విస్టులతో ఆకట్టుకునే సస్పెన్స్‌ థ్రిల్లర్!

by Maari
September 18, 2026
0

“ఏ నిమిషానికి ఏమి జరుగునో”  చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’  పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

“ఏ నిమిషానికి ఏమి జరుగునో” చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’ పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

by Maari
September 16, 2026
0

‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రా కింగ్ మంచు మనోజ్

‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రా కింగ్ మంచు మనోజ్

by Maari
September 16, 2026
0

అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ విడుదల

అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ విడుదల

by Maari
September 16, 2026
0

అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ టీజర్ విడుదల

అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ టీజర్ విడుదల

by Maari
September 16, 2026
0

శ్రీ కేసరి నందన్..  2027 రామనవమి సందర్భంగా 7భాషల్లో ఘనంగా విడుదల

శ్రీ కేసరి నందన్.. 2027 రామనవమి సందర్భంగా 7భాషల్లో ఘనంగా విడుదల

by Maari
September 16, 2026
0

బర్త్‌డే స్పెషల్: టాలీవుడ్ టు ఇంటర్నేషనల్ స్క్రీన్.. ఆయుషి పటేల్ నయా సెన్సేషన్!

బర్త్‌డే స్పెషల్: టాలీవుడ్ టు ఇంటర్నేషనల్ స్క్రీన్.. ఆయుషి పటేల్ నయా సెన్సేషన్!

by Maari
September 16, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.