• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, May 6, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

Maari by Maari
May 6, 2026
in Cinema, Latest News, Movies, news, special, sports
0
నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది.

నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: నితిన్, రితికా నాయక్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: అనిత్ మదాడి
కళ: జానీ షేక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సహ నిర్మాతలు: ఉప్పుటూరి వెంకట్, వీఎంఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

Nithiin’s Next with Sithara Entertainments Officially Launched with a Pooja Ceremony.

Actor Nithiin’s next exciting project has been officially launched with a traditional pooja ceremony.

The film is being produced by the prestigious Sithara Entertainments, known for delivering quality and successful films and is directed by talented filmmakers Nari Sirisawada and Somasekhar T. With a strong creative team coming together, the project makes all of us look.

The film stars Nithiin in the lead role alongside Ritika Nayak as the female lead. The project brings together a skilled and dynamic crew including DOP Anith Madadi, Music Director Suresh Bobbili and Production Designer Jonny Shaik each contributing their expertise to craft a visually rich and engaging film.

The film is being produced by the Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and fortune four cinemas and presented by Srikara studios. This combo is known for delivering quality and successful films.

The shoot is scheduled to commence from the second week of May with the team gearing up to begin production in full swing.

Further updates regarding the project will be announced soon.

Cast & Crew:
Starring: Nithiin, Ritika Nayak

Music: Suresh Bobbili
DOP: Anith Madadi
Production Designer: Jonny Shaik
Executive Producer: S Venkatarathnam (Venkat)
Co-Producers: Upputuri Venkat & VMR
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
Pro: Lakshmivenugopal

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

by Maari
May 6, 2026
0

అమెజాన్ ప్రైమ్ లో మరియు  ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

by Maari
May 4, 2026
0

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

by Maari
April 29, 2026
0

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’  సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

యదార్థ సంఘటనతో తెరకెక్కిన ‘దూరదర్శిని’ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది: హీరో సువిక్షిత్‌

by Maari
April 29, 2026
0

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
April 26, 2026
0

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

by Maari
April 25, 2026
0

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

by Maari
April 25, 2026
0

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by Maari
April 25, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.