• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన

admin by admin
April 2, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special, sports
0
విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన

▪️ ఏప్రిల్ 4న వస్తున్న‘శివాజ్ఞ’ మూవీ
▪️ అతిధి పాత్రలో భానుచందర్

భక్తి జ్ఞాన వైరాగ్యాలు భగవంతుని చేరే మార్గాలు…. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుంది. మనసుకి శాంతి ఆత్మకు శక్తి నింపే భక్తి రస చిత్రం ‘ *శివాజ్ఞ* ’. సీనియర్ నటుడు భానుచందర్ అతిథి పాత్రలో నటించిన ‘శివాజ్ఞ’ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో, శివపరమాత్మ క్రియేషన్స్ నిర్మించిన ‘ *శివాజ్ఞ* ’ సినిమా ఆధ్యాత్మికతతో కూడిన కథాంశంతో రూపొందింది.

*శివాజ్ఞ* ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణలోని 108 థియేటర్లలో మొదటి రోజు మొదటి నాలుగు ఆటలు ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ కథాంశాన్ని కూడా సమన్వయం చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ *శివాజ్ఞ* ’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఏప్రిల్ 4 న థియేటర్ లలోకి రాబోతోందని తెలిపారు.

*నటీనటులు*:
వెంకట్ గోవాడ
అశ్రిత వేముగంటి
కిరణ్
హర్షిణి
మాధవి
DD శ్రీనివాస్
శరత్
ప్రభావతి
జ్యోతి రాజ్
బ్రహ్మ కుమారి సిస్టర్ : దీప్తి

హేమసుందర్
భానుచందర్

చైల్డ్ ఆర్టిస్ట్స్ : శ్రీలక్ష్మి, తేజస్విని అండ్ అద్దేపల్లి శివ విష్ణు తేజ వర్ణ

*టెక్నికల్ టీం*:
K.S.M.N రాజ్య లక్ష్మి
V.S.V.V. మణికంఠ
వెంకట్ అన్నెము
మధు
అచ్చు రాజమణి
శ్రీరామ్ తపస్వి

‘Shivajna’ Movie Free Screening on Release Day

▪️ ‘Shivajna’ Movie Releasing on April 4
▪️ Bhanu Chander in a Guest Role

Devotion, wisdom, and renunciation are the paths to attaining the divine. Devotion leads to wisdom, and wisdom fills a person with divinity. ‘Shivajna’ is a spiritual film that brings peace to the mind and strength to the soul. Senior actor Bhanu Chander plays a guest role in ‘Shivajna’, which is set to release on April 4. The movie, produced under the banner of Shiva Paramatma Creations and presented by the Shiva Paramatma Jnana Mandiram Trust, revolves around a deeply spiritual theme.

On its release day, ‘Shivajna’ will have free screenings for the first four shows across 108 theaters in Andhra Pradesh and Telangana. The film unit states that ‘Shivajna’ not only conveys spiritual depth but also integrates a family-oriented storyline. The team believes that the movie will offer audiences a unique spiritual experience when it hits theaters on April 4.

Cast:

Venkat Govada
Ashrita Vemuganti
Kiran
Harshini
Madhavi
DD Srinivas
Sharath
Prabhavati
Jyoti Raj
Brahma Kumari Sister: Deepti
Hema Sundar
Bhanu Chander

Child Artists:
Srilakshmi
Tejaswini
Addepalli Shiva Vishnu Teja Varna

Technical Team:

K.S.M.N Rajya Lakshmi
V.S.V.V. Manikantha Annemu
Madhu
Achu Rajamani
Sriram Tapasvi

Tags: Bhanu ChandarShivagna
Previous Post

మూన్ లైట్ డ్రీమ్స్ ‘చైనా పీస్’ నుంచి వాలిగా నిహాల్ కోధాటి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

Next Post

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ఫణి” మోషన్ పోస్టర్ లాంఛ్

Next Post
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ఫణి” మోషన్ పోస్టర్ లాంఛ్

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ఫణి" మోషన్ పోస్టర్ లాంఛ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.