• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 3, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం– అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

Maari by Maari
August 1, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–  అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

Share and Enjoy !

Shares
Twitter

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–
అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌.
మా వర్కర్‌ చనిపోతే తక్షణమే లక్ష ఆర్థికసాయం–తెలుగు టెలివిజన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొయ్యలమూడి రాకేష్‌ (నాని)
శ్రీ కృస్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్‌ కార్యలయంలో తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి టెక్నిషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కి జరిగిన ఎన్నికలలో శ్రామిక ప్యానల్‌ నుండి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా ప్రెసిడెంట్‌ మరియు జనరల్‌ సెక్రటరీ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ నుండి అధ్యక్షునిగా పోటీచేసిన కొయ్యలమూడి రాకేష్‌ (నాని) ప్రధాన కార్యదర్శిగా పుట్టా విజయ్‌కుమార్‌లు 95 శాతం ఓట్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధ్యక్షునిగా విజయం సాధించారు రాకేష్‌ నాని అండ్‌ టీమ్‌. ఎలక్షన్‌ ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాని మాట్లాడుతూ–‘‘ 24 శాఖల్లో ఉన్న వర్కర్స్‌ ఫెడరేషన్‌లో దాదాపు 7000 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు మా అందరిది ఒకే ఎజెండా. మా 7000 మంది సభ్యుల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి తక్షణం గంటలోపే లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తాం అని అన్నారు నాని. ఈ ఎన్నికలు టీవి అడహక్‌ కమిటీ చైర్మెన్‌ పి.మురళీ వైస్‌ చైర్మన్‌ బి.మోహన్‌రాజుల ఆధ్వర్యంలో జరుగగా హైకోర్టు అడ్వకేట్‌ కె.వి.ఎల్‌ నరసింహారావు గారు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కె.నరేంధర్‌ రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా రమేష్‌ మాస్టర్, ఎస్‌.కె ఖుద్దూస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌గా కె.ఈశ్వర్, యం.వి.వి కృష్ణమూర్తి జాయింట్‌ సెక్రటరీలుగా బి మహిపాల్, కె. మధు, పి. మురళీకృష్ణ, ఆర్‌.నాగరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీస్‌గా ఎ.దేవి, డి.సందీప్‌ కుమార్, జి సత్యనారాయణ మూర్తి, జి.శంకర్, టి.సత్యనారాయణ (సత్యమాస్టర్‌), ఈసి మెంబర్స్‌గా ఏఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–
అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌.
మా వర్కర్‌ చనిపోతే తక్షణమే లక్ష ఆర్థికసాయం–తెలుగు టెలివిజన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొయ్యలమూడి రాకేష్‌ (నాని)
శ్రీ కృస్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్‌ కార్యలయంలో తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి టెక్నిషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కి జరిగిన ఎన్నికలలో శ్రామిక ప్యానల్‌ నుండి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా ప్రెసిడెంట్‌ మరియు జనరల్‌ సెక్రటరీ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ నుండి అధ్యక్షునిగా పోటీచేసిన కొయ్యలమూడి రాకేష్‌ (నాని) ప్రధాన కార్యదర్శిగా పుట్టా విజయ్‌కుమార్‌లు 95 శాతం ఓట్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధ్యక్షునిగా విజయం సాధించారు రాకేష్‌ నాని అండ్‌ టీమ్‌. ఎలక్షన్‌ ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాని మాట్లాడుతూ–‘‘ 24 శాఖల్లో ఉన్న వర్కర్స్‌ ఫెడరేషన్‌లో దాదాపు 7000 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు మా అందరిది ఒకే ఎజెండా. మా 7000 మంది సభ్యుల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి తక్షణం గంటలోపే లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తాం అని అన్నారు నాని. ఈ ఎన్నికలు టీవి అడహక్‌ కమిటీ చైర్మెన్‌ పి.మురళీ వైస్‌ చైర్మన్‌ బి.మోహన్‌రాజుల ఆధ్వర్యంలో జరుగగా హైకోర్టు అడ్వకేట్‌ కె.వి.ఎల్‌ నరసింహారావు గారు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కె.నరేంధర్‌ రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా రమేష్‌ మాస్టర్, ఎస్‌.కె ఖుద్దూస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌గా కె.ఈశ్వర్, యం.వి.వి కృష్ణమూర్తి జాయింట్‌ సెక్రటరీలుగా బి మహిపాల్, కె. మధు, పి. మురళీకృష్ణ, ఆర్‌.నాగరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీస్‌గా ఎ.దేవి, డి.సందీప్‌ కుమార్, జి సత్యనారాయణ మూర్తి, జి.శంకర్, టి.సత్యనారాయణ (సత్యమాస్టర్‌), ఈసి మెంబర్స్‌గా ఏ కరుణాకర్, బి రాము, సి.హెచ్‌ కామేశ్వరరావు, కె.లోకేష్, పి.యామేష్‌ (చక్రి)లు గెలుపొందారు.
కరుణాకర్, బి రాము, సి.హెచ్‌ కామేశ్వరరావు, కె.లోకేష్, పి.యామేష్‌ (చక్రి)లు గెలుపొందారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

Next Post

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

Next Post
‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది - ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

by Maari
October 3, 2026
0

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

by Maari
October 2, 2026
0

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

by Maari
October 2, 2026
0

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

by Maari
September 30, 2026
0

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు

by Maari
September 30, 2026
0

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

‘అనకాపల్లి’ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి – మీడియా మీట్‌లో లగడపాటి శ్రీధర్

by Maari
September 30, 2026
0

‘తత్వం’లోని ఉత్కంఠ అందరికి థ్రిల్ల్‌ను కలిగిస్తుంది: దర్శకుడు అర్జున్‌ కోలా

‘తత్వం’లోని ఉత్కంఠ అందరికి థ్రిల్ల్‌ను కలిగిస్తుంది: దర్శకుడు అర్జున్‌ కోలా

by Maari
September 30, 2026
0

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
September 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.