• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అక్షయ్ కుమార్, టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల

admin by admin
January 25, 2024
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
అక్షయ్ కుమార్, టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్… యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో ఇంప్రెస్ చేసింది.

టీజర్ లో… “ప్రళయం రాబోతోంది… ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిషత్తు కాలలను మార్చివేస్తుంది… ఆ మహా ప్రళయం మంచి చెడులు మధ్య సంఘర్షణలను శాస్వితంగా నిర్ములిస్తుంది”… అంటూ సాగే డైలాగ్ గూజ్బమ్స్ తెప్పిస్తుంది.

ఈ సినిమాకు ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంది. అదే తరహాలో టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.

Soldiers Akshay Kumar and Tiger Shroff fight their villain Prithviraj in this action-packed teaser of Bade Miyan Chote Miyan!

Teaser Link: https://bit.ly/3u4XCjI

In January, fans were in for heaps of surprises from the team of Bade Miyan Chote Miyan. Following a series of captivating posters and glimpses from the film, the makers have finally unveiled the teaser today.

Directed by Ali Abbas Zafar, Bade Miyan Chote Miyan features the two action heroes, Akshay and Tiger, who will be seen together in India’s biggest action film for the first time. Armed with enthralling action sequences and a patriotic vibe, the teaser has left audiences eagerly anticipating the film.

Shot across stunning locations such as Mumbai, London, Abu Dhabi, Scotland, and Jordan, this pan-India film is creating buzz for its grand scale and Hollywood-style cinematic visuals. The film features Prithviraj Sukumaran in an intriguing villainous role, while also starring talented actors Sonakshi Sinha, Manushi Chhillar, and Alaya F in significant parts. As the days count, the excitement is building for the film’s theatrical release on Eid 2024.

Speaking about the teaser, Director Ali Abbas Zafar shares, “Extreme hard work and commitment of shooting in multiple countries with the most talented crew from different parts of the world has gone behind bringing Bade Miyan Chote Miyan to the audiences and who better than Akshay Sir and Tiger, India’s original action heroes who would translate the challenging sequences so effortlessly and yet root the film to its target mass audience. More than thrilled to bring this film for their fans and audiences on big screens on Eid April 2024”

Adding to this, producer Jackky Bhagnani says, “The teaser tells its own story with larger-than-life action and the perfect portrayal of iconic roles by Akshay Sir and Tiger Shroff. Additionally, Prithviraj adds a surprising twist, making him the hidden gem. I am thrilled to have our action heroes on board; Ali’s magic is evident once again. We hope audiences feel the dedication of our entire team and appreciate the efforts we’ve put into this project.”

The teaser already speaks volumes about the film, but a lot more is yet to come as the film is packed with powerful scenes, peppy songs, great landscapes, and much more.

The film releases in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada.

Vashu Bhagnani and Pooja Entertainment present BADE MIYAN CHOTE MIYAN in association with AAZ films. Written and directed by Ali Abbas Zafar, and Produced by Vashu Bhagnani, Deepshikha Deshmukh, Jackky Bhagnani, Himanshu Kishan Mehra, Ali Abbas Zafar. As predicted by Trade Pandits this Pooja Entertainment production is set to break all Big Screen records on Eid April 2024.

https://bit.ly/3u4XCjI
Previous Post

శివ కార్తికేయన్… నాలాంటి చాలా మంది యాక్టర్లకు ఇన్స్పిరేషన్ – యువ హీరో కార్తికేయ

Next Post

ఎంగేజింగ్ ఎక్స్ పరిమెంట్ మూవీ… 105 మినిట్స్

Next Post
ఎంగేజింగ్ ఎక్స్ పరిమెంట్ మూవీ… 105 మినిట్స్

ఎంగేజింగ్ ఎక్స్ పరిమెంట్ మూవీ… 105 మినిట్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.