అక్టోబర్ 11న రాబోతోన్న మా చిత్రాన్ని చూసి సక్సెస్ చేయండి- ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ ఆలియా భట్
Jigra Pre Release Event ఆలియా భట్(Alia Bhat), వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’(Jigra) చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని ...