• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 17, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

చిత్రవాహిని – ఆర్.వై.జి బ్యానర్స్ లో వస్తున్న “టుక్ టుక్”

Maari by Maari
April 17, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
చిత్రవాహిని – ఆర్.వై.జి బ్యానర్స్ లో వస్తున్న “టుక్ టుక్”

Share and Enjoy !

Shares
Twitter

చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ “టుక్ టుక్” టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.

పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన “టుక్ టుక్” క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

“టుక్ టుక్” ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్ రెస్పాన్స్ బట్టి అర్ధమవుతుంది.

తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్


“TUK TUK” – A Funky and Fantasy Ride Unveiled by Chitravaahini and RYG Banners

Chitravaahini and RYG Banners are thrilled to announce the unveiling of their latest film title, “TUK TUK,” accompanied by a poster that exudes funkiness and a surreal, magical vibe. The title perfectly encapsulates the essence of the poster, resembling the ubiquitous three-wheeler, promising an enthralling and entertaining journey for the audience.

Directed by the talented Supreeth C Krishna, “TUK TUK” is poised to be a delightful cinematic experience, set against the backdrop of a vibrant village where the quirky three-wheeler plays a pivotal role in the narrative. The poster, unveiled on the auspicious occasion of Sri Rama Navami, offers a glimpse into the captivating world of the film, hinting at an intriguing storyline that blends elements of fantasy and reality seamlessly.

Produced by Rahul Reddy, Lokku Sai Varun, and Sreeramulu Reddy, “TUK TUK” boasts an impressive ensemble of creative minds, with music composed by Santhu Omkar and cinematography by Karthik Saikumar.

“TUK TUK” promises to be an exhilarating cinematic ride that will leave audiences eagerly anticipating its release.

Cast :
Harsh roshan
Kaarthikeyaa dev
Steven Madhu
Saanve Megghana
Nihal kodhaty

Crew :
Director : Supreeth C Krishna
Cinematographer : karthik saikumar
Music : santhu omkar
Editor : ashwath shivkumar
Producers :
Rahul reddy
Lokku sri varun
Sreeramulu Reddy
PRO : Eluru Sreenu, Maduri Madhu
Digital Media : Picture Pitch

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“తంగలాన్” నుంచి చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

Next Post

అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే “టెనెంట్” – సత్యం రాజేష్

Next Post
అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే “టెనెంట్” – సత్యం రాజేష్

అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే "టెనెంట్" - సత్యం రాజేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

by Maari
November 16, 2025
0

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

by Maari
November 14, 2025
0

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
November 11, 2025
0

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

by Maari
November 11, 2025
0

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

by Maari
November 7, 2025
0

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..  చూసి కాసేపు నవ్వుకోండి…!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. చూసి కాసేపు నవ్వుకోండి…!

by Maari
November 7, 2025
0

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

by Maari
November 5, 2025
0

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Maari
November 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.