• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, July 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Maari by Maari
October 19, 2024
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Share and Enjoy !

Shares
Twitter

ప్రేక్షకులని అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ట్రీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు సినిమాకి రీమేక్ ఇది.

కార్తీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. ఎక్సయిటింగ్ థ్రిల్ యాక్షన్ తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి (అక్టోబరు 19)నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

అనంతిక సనిల్‌ కుమార్, రిషి రిత్విక్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సామ్ సిహెచ్ అందించిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణ. విక్రమ్ ప్రభు సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్ ని ఆహాలో ఈ వీకెండ్ మిస్ అవ్వద్దు.

Share and Enjoy !

Shares
Twitter
Tags: Ahaaha ottEntertainment newsRaideSri DivyaTelugu Entertainment NewsVikram Prabhu
Previous Post

ఎమోషనల్… లవ్‌రెడ్డి

Next Post

‘శంబాల’ ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్… పోస్టర్ విడుదల

Next Post
‘శంబాల’ ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్… పోస్టర్ విడుదల

'శంబాల' ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్... పోస్టర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
July 14, 2026
0

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

by Maari
July 13, 2026
0

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
July 12, 2026
0

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం  – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

by Maari
July 10, 2026
0

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

by Maari
July 10, 2026
0

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

by Maari
July 10, 2026
0

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –  – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ – – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

by Maari
July 9, 2026
0

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

by Maari
July 9, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.