• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, August 6, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

Maari by Maari
August 6, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

Share and Enjoy !

Shares
Twitter

* ‘అనకాపల్లి’ చిత్రం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లగడపాటి శ్రీధర్

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు అనకాపల్లిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా..

సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ సినిమా ఈవెంట్ కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. విక్రమ్, తారక్, సంధ్య అద్భుతంగా నటించినట్టు కనిపిస్తోంది. ఖగేష్ ఈ చిత్రాన్ని గొప్పగా తీసినట్టు అనిపిస్తోంది. అనకాపల్లి సినిమాని అనకాపల్లి ప్రజలు సపోర్ట్ చేయాలి. ఈ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌కు వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. ఆయన ఎంతో మందికి దేవుడు. నేను ఈ మూవీని ఆల్రెడీ చూశాను. అద్భుతంగా వచ్చింది. అనకాపల్లిలోనే ప్రేక్షకులతో పాటుగా మళ్లీ సినిమాని చూస్తాను. అనకాపల్లిలో ఇంత వరకు బెల్లం ఫేమస్.. ఇకపై నిర్మాత నాయుడు గారు ఫేమస్ అవుతారు. విక్రమ్, తారక్ పొన్నప్ప, సంధ్య అద్భుతంగా నటించారు. నా కొడుక విక్రమ్ గురించి నేను ఎక్కువగా చెప్పుకోకూడదు. ఖగేష్ ఈ మూవీని గొప్పగా తీశాడు. దేవ్‌జండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి ట్విస్ట్‌తో ప్రపంచంలో సినిమా రాలేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది. తమిళంలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఆగస్ట్ 7న అనకాపల్లిలో స్పెషల్ షో వేస్తాం. ఇక్కడ స్పందనను బట్టి గ్రాండ్‌గా తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం. ఈ సినిమాకి అన్ని రకాలుగా కారణమైన త్రినాథరావు గారికి థాంక్స్’ అని అన్నారు.

విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ కోసం వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. ఖగేష్ మా అందరి కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. అతను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. త్రినాథరావు గారితో నటించడం ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. అనకాపల్లిలో చిత్రీకరించడంతో నేను కూడా అనకాపల్లి కుర్రాడిని అయిపోయాను. ఇంద్రజ గారు నాకు అమ్మగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఆమె ప్రాణం పోశారు. నాయుడు గారు, రాజా గారు, త్రినాథరావు గారు కుటుంబ సభ్యుల్లా మారిపోయారు.

‘అనకాపల్లి’తో నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. తారక్ పొన్నప్ప గారు గొప్ప నటుడు. సంధ్య గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేవ్‌జండ్ అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌కు వచ్చిన సోనూ సూద్ గారికి, నా మిత్ర బృందంకి థాంక్స్. అనకాపల్లిలో నాటకాలు వేయాలని చదువుకునే టైంలో అనుకున్నాను. కానీ అప్పుడు కుదర్లేదు. కానీ ఇప్పుడు నేను నటించి, నిర్మించిన సినిమా ఈవెంట్‌ ఇక్కడ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అనకాపల్లి ప్రజలంతా ‘అనకాపల్లి’ సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు.

నిర్మాత నాయుడు కాండ్రేగుల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న కోసం ఈ సినిమాని చేశాను. కానీ ఆయన కొన్ని నెలల క్రితం స్వర్గస్తులయ్యారు. నాన్న ఎక్కడున్నా మాతోనే ఉంటారు. మా నాన్న సినిమా షూటింగ్ టైంలో ఓ చిన్న కుర్రాడిలా సెట్‌లో ఉండేవారు. అనకాపల్లి టైటిల్ పెట్టినందుకు ఊరంతా నాకు సపోర్ట్ చేసింది. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా గురువు దాడి జగన్ ప్రభాకర్ గారికి థాంక్స్. నాకు ఎల్లప్పుడూ అండగా ఉండే త్రినాథరావు నక్కినకు థాంక్స్.

సంధ్యా వశిష్ట మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ ఈవెంట్‌ను అనకాపల్లిలో చేయడం ఆనందంగా ఉంది. మా కార్యక్రమానికి వచ్చిన సోనూ సూద్ గారికి థాంక్స్. నన్ను నమ్మి అమ్ము అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కెమెరామెన్ మాయా. వి మా అందరినీ చక్కగా చూపించారు. దేవ్‌జండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. పొన్నప్ప గారితోనే నేను మొదటి సీన్ షూట్ చేశాను. విక్రమ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రంలో అందమైన ప్రేమ కథతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’ అని అన్నారు.

దాడి జగన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘అనకాపల్లి’ టీంకు ఆల్ ది బెస్ట్. నా తమ్ముడు నాయుడు ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి ‘అనకాపల్లి’ మూవీని అద్భుతంగా నిర్మించారు. మన అనకాపల్లి ప్రజలంతా సినిమాని చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Watch Anakapalli in theatres and make It a Grand Success: Sonu Sood at Pre-Release Event

Anakapalli will appeal to Youth and audiences across all sections: Lagadapati Sridhar at Pre-Release Event

Anakapalli is a raw and rustic entertainer starring Vikram Sahidev, Sandhya Vasishta, and Tarak Ponnappa in the lead roles. Produced by Kandregula Naidu and Thrinadha Rao Nakkina under the Bhavya Sri Movie Makers and Nakkina Narratives banners, the film is directed by Khagesh Thammineeni. Kandregula Kumar Raja serves as the co-producer, while Thrinadha Rao Nakkina has not only provided the story and screenplay but also plays a pivotal role in the film. The movie is gearing up for release soon. As part of the promotions, a pre-release event was held in Anakapalli on Wednesday.

*Speaking at the event, Sonu Sood said* , “I am happy to be here for the Anakapalli event. It looks like Vikram, Tarak, and Sandhya have delivered excellent performances. Khagesh appears to have directed the film brilliantly. I request the people of Anakapalli to support this movie. I hope everyone watches Anakapalli in theatres and makes it a grand success.”

*Lagadapati Sridhar said,* “Thanks to Sonu Sood garu for attending the Anakapalli event. He is a god-like figure to many people. I have already watched the film, and it has come out wonderfully. I will watch it once again with the audience in Anakapalli. Until now, Anakapalli was famous for its jaggery. From now on, producer Naidu garu will also become famous. Vikram, Tarak Ponnappa, and Sandhya have all performed exceptionally well. I shouldn’t praise my son Vikram too much, but he has done a great job. Khagesh has directed the film brilliantly. Davzand’s music will impress everyone. No film in the world has featured a twist like this. The movie will appeal not only to the youth but to audiences of all sections. We are also planning to release it in Tamil. A special show will be held in Anakapalli on August 7, and based on the response here, we will release the film on a grand scale afterward. Thanks to Thrinadha Rao garu, who has been instrumental in making this film happen.”

*Vikram Sahidev said,* “Thanks to Sonu Sood garu for coming to support Anakapalli. Khagesh worked harder than all of us, and I hope he receives the success he truly deserves. It was a pleasure acting alongside Thrinadha Rao garu. We conceived this project two years ago. Since we shot extensively in Anakapalli, I too have become an Anakapalli boy. Indraja garu played my mother in the film and truly breathed life into her role. Naidu garu, Raja garu, and Thrinadha Rao garu have become like family to me. Anakapalli has given me a wonderful new family. Tarak Ponnappa is an outstanding actor, and it was a pleasure working with Sandhya. Davzand has delivered an exceptional background score. I hope audiences will watch our film in the theatres and enjoy it.”

*Thrinadha Rao Nakkina said,* “My thanks to Sonu Sood garu and all my friends for attending the Anakapalli event. During my student days, I dreamed of staging plays in Anakapalli, but that wasn’t possible then. Today, I feel happy to be here with a film that I have acted in and produced. I request everyone in Anakapalli to watch Anakapalli and enjoy it. Let’s meet again at the success celebrations.”

*Producer Kandregula Naidu said* , “I made this film for my father, but unfortunately, he passed away a few months ago. Wherever he is, I believe he is still with us. During the shoot, my father would be on the sets like an excited young boy. The entire town supported me when I chose Anakapalli as the film’s title. I thank my mentor Dadi Jagan Prabhakar garu for standing by me throughout this journey. My heartfelt thanks also to Thrinadha Rao Nakkina, who has always been my strongest support.”

*Sandhya Vasishta said* , “I am delighted that the Anakapalli event is being held in Anakapalli itself. My thanks to Sonu Sood garu for attending our event. I thank the director and producers for trusting me with the role of Ammu. Cinematographer Maya V beautifully presented all of us on screen. Davzand has composed wonderful music. My first scene in the film was with Tarak Ponnappa, and it was a pleasure working with Vikram. Along with a beautiful love story, our film also has an emotional family drama.”

*Dadi Jagan Prabhakar said,* “My best wishes to the entire Anakapalli team. My younger brother Naidu worked extremely hard and invested wholeheartedly to produce this wonderful film. I hope all the people of Anakapalli watch the movie in theatres and make it a grand success.”

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

‘అనకాపల్లి’ మూవీని థియేటర్లో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్

by Maari
August 6, 2026
0

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

by Maari
August 6, 2026
0

వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ నటించిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు

వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ నటించిన ‘జి.డి.నాయుడు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు

by Maari
August 6, 2026
0

‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

‘హుషార్‌ పిట్టలు’  చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బెక్కెం వేణుగోపాల్‌ 

by Maari
August 6, 2026
0

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

by Maari
August 3, 2026
0

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు

by Maari
August 3, 2026
0

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం–  అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం– అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌

by Maari
August 1, 2026
0

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం

by Maari
July 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.