• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రోటి క‌ప‌డా రొమాన్స్ ఎమోష‌న‌ల్ డోస్ ప్రీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన హీరో శ్రీ‌విష్ణు

admin by admin
March 10, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
రోటి క‌ప‌డా రొమాన్స్ ఎమోష‌న‌ల్ డోస్ ప్రీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన  హీరో శ్రీ‌విష్ణు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం ఎమోష‌న‌ల్ డోస్ ప్రీట్రైల‌ర్‌ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నాకు ఈ బ్యాన‌ర్ ఎంతో ల‌క్కీగా ఫీల‌వుతాను. ఈ సంస్థ‌తో నాకున్న అనుబంధం గొప్ప‌ది. ఈటీమ్‌ను చూస్తుంటే నేను ఈ బ్యాన‌ర్‌లో చేసిన సినిమా రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఈ చిత్రం టీజ‌ర్‌, ఈ ఎమోష‌న‌ల్ టీజ‌ర్‌, పాట చూస్తుంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా ఈ వేస‌వికి పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తుంది. అంద‌రూ ఏప్రిల్ 12న ఈ సినిమా ను చూసి ఈ సినిమాను ఆద‌రించాలి కోరుకుంటున్నాను. మ‌ళ్లీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ అంద‌రం క‌ష్ట‌ప‌డి ఈ ధైర్యంగా ఈ సినిమా చేశాం. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమా ఇది. అన్నారు. మ‌రో నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జం మాట్లాడుతూ క‌థ‌ను న‌మ్మి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. అంద‌రూ ఎంజాయ్ చేసే కంప్లీట్ ఎమోష‌న‌ల్ విత్ ఫ‌న్ రైడ్ సినిమా ఇది అన్నారు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త వాళ్ల‌తో ఇలాంటి సినిమా తీయ‌డం ఓ మిరాకిల్‌. నా క‌థ‌ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు, నిర్మాత
సృజన్‌ కుమార్ బొజ్జంకు నా థ్యాంక్స్‌. మాకు ఈ టైటిల్ ఇచ్చి ఎంక‌రైజ్ చేస్తున్న దిల్ రాజుగారికి కూడా రుణ‌ప‌డి వుంటాం అన్నారు.
ఈ స‌మావేశంలో హ‌ర్ష‌, త‌రుణ్‌, సుప్ర‌జ్‌. ఈ స‌మావేశంలో కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్లు సోనూ ఠాకూర్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.భ‌ర‌త్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.భ‌ర‌త్ రెడ్డి ల‌
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి

Young Talented Hero Sree Vishnu Releases Emotional Pre-Trailer For ‘Roti Kapda Romance’

‘Roti Kapda Romance’, the coming-of-age bromantic and romantic comedy, is produced by Bekkem Venugopal and Srujan Kumar Bojjam. Lucky Media of ‘Hushaaru’, ‘Cinema Choopistha Mama’, ‘Mem Vayasuku Vaccham’, ‘Prema Ishq Kadhal’ and ‘Paagal’ fame is poised to score a hit at the box office. The film will hit the screens on April 12.

Every promotional material of the film released so far has received a good response. Young talented hero Sree Vishnu has unveiled an emotional pre-trailer for this film. On this occasion, he said that he feels very lucky to have a banner like Lucky Media. “My association with this banner is great. This team reminds me of the days when I did films under this banner. This seems to be a movie that will connect well with the youth. It should become a big hit this summer. I want everyone to watch this movie on April 12 and support this movie. Let’s meet again at the success meet,” he said.

Producer Bekkem Venugopal said, “We all worked hard and bravely made this film. This is a movie that believes in content.”

Producer Srujan Kumar Bojjam said, “This film has been made with a strong belief in the story and without compromising anywhere. This is a complete emotional fun ride that everyone will enjoy.”

Director Vikram Reddy said that making such a film with a new team is a miracle. “My thanks to producer Bekkem Venugopal and producer Srujan Kumar Bojjam for believing in my story and giving me this opportunity. We are also indebted to Dil Raju garu who gave us the title and supported us.”

Harsha, Tarun, and Supraj were also present on the occasion. Cameraman Santhosh Reddy, heroines Sonu Thakur, executive producer P Bharat Reddy and others were also there.

Cast:

Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur, Nuveksha, Megha Lekha, Khushboo Chaudhary and others.

Crew:

Cinematographer: Santhosh Reddy; Music Director: Harshavardhan Rameshwar, RR Dhruvan, Vasanth G; Background Music: Sunny MR; Lyricists: Krishna Kanth, Kasarla Shyam, Raghuram; Editor: Vijayvardhan; Art Director: Kiran Mamidi: Dance Choreography: JD Master; Costume Designers: Ashwanth Bhairi, Pratibha Reddy; Associate Producer: Nagarjuna Vadde; Producers: Bekkem Venugopal, Srujan Kumar Bojjam; Story, Screenplay, Direction: Vikram Reddy.

Previous Post

‘వీ లవ్ బ్యాడ్ బాయ్స్’ మెప్పించే లవ్ రొమాంటిక్ డ్రామా

Next Post

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది – నిర్మాత దేవరాజ్ పోతూరు

Next Post
మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది – నిర్మాత దేవరాజ్ పోతూరు

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది - నిర్మాత దేవరాజ్ పోతూరు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.